అన్వేషించండి
Raashi Khanna: బ్లాక్ ట్యూబ్ డ్రెస్‌లో రాశీ ఖన్నా హాట్ ట్రీట్ - థైస్ షో చేస్తూ మతిపోగోడుతున్న 'బబ్లీ బ్యూటీ'
Raashi Khanna Latest Photos: ఈ మధ్య సోషల్ మీడియాలో టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

Image Credit: raashiikhanna/Instagram
1/8

Raashi Khanna Latest Photos: ఈ మధ్య సోషల్ మీడియాలో టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సందడి ఎక్కువగా కనిపిస్తోంది.
2/8

ఇటీవల నాజుగ్గా తయారైన రాశీ ఖన్నా రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తుంది. ఒకప్పుడు అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియలో కనిపించే ఈ బ్యూటీ ఈ మధ్య తరచూ ఫోటోలు షేర్ చేస్తుంది.
3/8

అదీ కూడా ఫుల్ గ్లామర్ షో చేస్తూ. తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రకారు మతిపోవాల్సిందే. బ్లాక్ ట్యూబ్ కలర్ డ్రెస్‌లో థైయిస్ కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
4/8

ఇలా రాశీ ఖన్నా తన హాట్ లుక్‌కు మరింత హాట్ పెంచేస్తోంది. ఇలా ఆమెను చూసి నెటజన్లు ఫిదా అవుతున్నారు. రోజురోజుకు అందం మరింత పెరుగుతుందని.. అన్నం తింటున్నావా? అందం తింటున్నారా రాశీ అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
5/8

కాగా ఈ మధ్య తెలుగులో ఈ బ్యూటీ సందడి కరువైన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన రాశీ ఖన్నా అక్కడ వెబ్ సిరీస్, సినిమాలతో వరుస ఆఫర్స్ కొట్టేస్తుంది.
6/8

ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇటీవల యోధ సినిమాలతో హిందీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.
7/8

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా మెప్పించకపోయిన.. రాశీ ఖన్నా తనదైన గ్లామర్ లుక్, అందం, యాక్టింగ్‌తో ఆడియన్స్ మెప్పించింది.
8/8

యోధలో రాశీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో, హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉంది.
Published at : 03 May 2024 12:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion