అన్వేషించండి
Sitara Ghattamaneni: మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క పిల్ల... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితార
Sitara Ghattamaneni Pet Dog: రాజమౌళి సినిమా చిత్రీకరణ కోసం మహేష్ బాబు ఒరిస్సా వెళ్లారు. ఆయన ముద్దుల కుమార్తె సితార పాప ఇంటికి కొత్త బుజ్జి కుక్క పిల్లను తెచ్చుకుంది.
మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితాత
1/5

Sitara Ghattamaneni Instagram Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒరిస్సాలో ఉన్నారిప్పుడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరి ఆయన ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని ఏం చేస్తుందో తెలుసా? ఇంటికి కొత్త బుజ్జి కుక్క పిల్లను తెచ్చుకుంది. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
2/5

తమ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్కపిల్ల ఆస్టన్ ను సితార ఘట్టమనేని అందరికీ పరిచయం చేశారు. ఇంట్రడ్యూసింగ్ ఆస్టన్ అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
Published at : 07 Mar 2025 10:41 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















