అన్వేషించండి
Jr NTR: బాలీవుడ్ హీరోలకు కాంపిటీషన్ ఇచ్చేలా ఉబర్ స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్
Devara Trailer Release: దేవర ట్రైలర్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానుంది. అందుకోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. ప్రజెంట్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టయిలిష్ లుక్కులో సందడి చేశారు.

ఎన్టీఆర్ స్టైలిష్ లుక్
1/6

ముంబైలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూస్తే... బాలీవుడ్ హీరోలకు బాగా కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నారని చెప్పాలి. ఇదిగో ఆ లుక్ ఇది.
2/6

Time Locked For Devara Trailer Launch: దేవర ట్రైలర్ మంగళవారం (సెప్టెంబర్ 10న) సాయంత్రం 05.04 గంటలకు విడుదల కానుంది. అందుకోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. ట్రైలర్ లాంచ్ కంటే ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు.
3/6

ముంబైలో జరిగిన 'దేవర' ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం ఎన్టీఆర్ ఈ లుక్కులో రెడీ అయ్యారు. ఆయన లుక్ ఉబర్ స్టైలిష్ లుక్కులో రెడీ అయ్యారు.
4/6

'దేవర' సినిమా ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి వంగా సైతం హీరో ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేశారని తెలిసింది. సోమవారం విడుదలైన ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
5/6

సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో 'దేవర' పార్ట్ 1 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీద ఉంది.
6/6

'దేవర' సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.
Published at : 09 Sep 2024 06:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion