అన్వేషించండి
Bhumi Pednekar Photos : అందాల భూమి - 'థాంక్యూ ఫర్ కమింగ్' అంటోంది, కొత్త ఫోటోలు చూశారా?
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ముంబైలో హల్ చల్ చేస్తున్నారు. 'థాంక్యూ ఫర్ కమింగ్' సినిమా ప్రచారం కోసం కొత్త కొత్త డ్రస్సులో సందడి చేస్తున్నారు. (Image Courtesy : bhumipednekar / Instagram)

భూమి పెడ్నేకర్ (Image Courtesy : bhumipednekar / Instagram)
1/6

ఇప్పుడు ముంబైలో ఎటు చూసినా భూమి పెడ్నేకర్ కనపడుతున్నారు. పూటకొక ప్లేసులో, రోజుకు ఒక కొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన 'థాంక్యూ ఫర్ కమింగ్' అక్టోబర్ 6న విడుదల కానుంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం సరికొత్త డ్రస్సుల్లో కనపడుతున్నారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : bhumipednekar / Instagram)
2/6

'థాంక్యూ ఫర్ కమింగ్' ప్రచార కార్యక్రమాల్లో భూమి పెడ్నేకర్ (Image Courtesy : bhumipednekar / Instagram)
3/6

భూమి పెడ్నేకర్ ఫోటోలు (Image Courtesy : bhumipednekar / Instagram)
4/6

భూమి పెడ్నేకర్ ఫోటోలు (Image Courtesy : bhumipednekar / Instagram)
5/6

భూమి పెడ్నేకర్ ఫోటోలు (Image Courtesy : bhumipednekar / Instagram)
6/6

భూమి పెడ్నేకర్ (Image Courtesy : bhumipednekar / Instagram)
Published at : 27 Sep 2023 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion