అన్వేషించండి

Baak Movie Stills: అందాలు చూడతరమా.. ‘బాక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన రాశీ, తమన్నా

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్.సి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘బాక్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో రాశీఖన్నా, తమన్నాలు తళుకులీనారు.

Baak Movie Pre Release Event Photos

1/7
తమన్నా, రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తున్న హర్రర్ మూవీ ‘అరణ్మనై 4’. తెలుగులో ఈ మూవీని ‘బాక్’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రి-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ముద్దుగుమ్మలు తమన్నా, రాశీఖన్నాతోపాటు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సుందర్.సి భార్య కుష్బూ కూడా పాల్గొన్నారు. సుందర్ తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని కుష్బూ ఈ సందర్భంగా తెలిపారు.

2/7
హర్రర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కించిన ఈ మూవీలో సుందర్.సి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో వచ్చిన మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘అరణ్మనై 4’ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

3/7
‘బాక్’ మూవీ మే 3న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలుగులో ‘బాక్’ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దీనికి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది. మరి, మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

4/7
‘బాక్’ ట్రైలర్ ప్రకారం.. ఇందులో తమన్నా పాత్ర చుట్టూనే కథ నడుస్తోందనిపిస్తోంది. ఇందులో ఆమె సుందర్‌కు చెల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. భరత మరణం తర్వాత ఆమె కూడా ఆత్మహత్మ చేసుకుని చనిపోతుంది. అయితే, తన చెల్లిది ఆత్మహత్య కాదని సుందర్ అనుమానిస్తాడు.

5/7
తన చెల్లిది హత్య అని నిరూపించేందుకు సుందర్ ప్రయత్నాలు చేస్తాడు. ఈ సందర్భంగా అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటీ? తన చెల్లిని చంపింది ఎవరు? ఈ మిస్టరీ చేధించే క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటనేది కథ. ఈ మూవీలో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

6/7
ఈ మూవీని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు.

7/7
తమిళ వెర్షన్‌లో యోగి బాబు పోషించిన పాత్రను తెలుగు వెర్షన్‌లో వెన్నెల కిశోర్ నటిస్తున్నాడు. మరోపాత్రలో శ్రీనివాస్ రెడ్డి నటిస్తున్నాడు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
CM Chandrababu: 'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
Bobby Deol: 'హరిహర వీరమల్లు' నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది - ఆకట్టుకుంటున్న పోస్టర్‌..
'హరిహర వీరమల్లు' నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది - ఆకట్టుకుంటున్న పోస్టర్‌..
Embed widget