140 ఏళ్లకోసారి వచ్చే కుంభమేళాకు తెలుగు భక్తులు వెళ్లగా, అక్కడ ఏర్పాట్లు, వసతులు అన్నీ బాగున్నాయ్ అని చెప్పారు. కుంభమేళాకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.