ABP Desam Top 10, 1 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 1 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Global Investors Summit 2023: పెన్నుతోపాటు గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌లో అన్నీ స్పెషలే- ఏపీ కళానైపుణ్యం చాటేలా ప్రత్యేక ఏర్పాట్లు
Global Investors Summit 2023: మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేయనున్నారు. Read More
Bluesky: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కొత్త యాప్ లాంచ్ - మాజీ సీఈవో బిగ్ షాక్!
ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే దానికి ప్రత్యామ్నాయంగా ‘బ్లూ స్కై’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. Read More
Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More
HCU: దేశంలోని యూనివర్సిటీల్లో 'హెచ్‌సీయూ' అగ్రస్థానం, ప్రకటించిన నేచర్ ఇండెక్స్ సంస్థ!
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని యూనివర్సిటీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు నేచర్ ఇండెక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. Read More
Sudheer Babu Latest Look: సుధీర్ బాబు మరో ప్రయోగం - ‘దుర్గ’గా బరువైన పాత్ర
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘మామా మశ్చీంద్ర’. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చేసింది. సిక్స్ ప్యాక్ లో కనిపించే సుధీర్ బాబు ఇందులో బరువైన వ్యక్తిగా కనిపించాడు. Read More
Baahubali 2 – Pathaan: ‘బాహుబలి2’ రికార్డును ‘పఠాన్’ బద్దలుకొట్టేనా? తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయంటే?
షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. ‘బాహుబలి2’ (హిందీ) రికార్డును బీట్ చేస్తుందని అందరూ భావించినా, ప్రస్తుత కలెక్షన్లు చూస్తే సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. Read More
Rohit Sharma: 2023లో అద్భుతమైన ఫాంలో రోహిత్ శర్మ - రెండు నెలల్లోనే 500 క్రాస్!
2023లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More
MI IPL 2023 Schedule: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ - మొదటి మ్యాచ్ ఎవరితో?
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూలు ఇదే. Read More
Sabudana: మనదేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేసింది ఆ మహారాజే, వీటిని ఎలా తయారు చేస్తారంటే
ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని రోజువారి ఆహారంలో తినే వారి సంఖ్య ఎక్కువే. Read More
Bank Employees: బ్యాంక్ సిబ్బందికి గుడ్ న్యూస్, జనానికి బ్యాడ్ న్యూస్ - వారానికి 5 రోజులే పని!
ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఇంతకాలం తాత్సారం చేసిన 'ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్', ఎట్టకేలకు బ్యాంక్ యూనియన్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. Read More