Multibagger stocks: FIIల స్వీట్ హార్ట్స్‌గా నిలిచిన స్టాక్స్ ఇవి - అన్నీ మల్టీబ్యాగర్లే
ఒక్క ఏడాది కాలంలోనే ఇవి 110% నుంచి 533% వరకు రిటర్న్ ఇచ్చాయి.
Multibagger stocks: FY23లో దలాల్ స్ట్రీట్‌లో రూ. 45,000 కోట్ల నెట్ సెల్లర్స్‌గా ఉన్న ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIS), గత 4 త్రైమాసికాలుగా 9 కంపెనీల షేర్లను భారీగా కొంటూనే ఉన్నారు. దీంతో అవి మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా మారాయి, ఇన్వెస్టర్ల మీద కనకవర్షం కురిపించాయి. FIIలు కొంటున్న 9 స్క్రిప్‌ల లిస్ట్‌లో రెండు స్మాల్‌క్యాప్ బ్యాంక్ స్టాక్స్ కూడా ఉన్నాయి.
ఈ 9 కంపెనీలు రూ. 500 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్నవి. ఒక్క ఏడాది కాలంలోనే ఇవి 110% నుంచి 533% వరకు రిటర్న్ ఇచ్చాయి.
అక్షిత కాటన్ - Axita Cotton
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 6.04%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 10.02%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 10.61%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 11.63%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 533.3%
అపర్ ఇండస్ట్రీస్ - Apar Industries
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 5.52%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 5.94%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 6.30%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 6.73%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 277.8%
మజగన్ డాక్ షిప్‌బిల్డర్స్ - Mazagon Dock Shipbuilders
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 2.06%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 2.47%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 3.05%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 3.29%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 184.1%
బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ - BLS International Services
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 1.36%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 4.32%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 6.67%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 8.20%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 192.4%
కర్ణాటక బ్యాంక్ - The Karnataka Bank
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 11.92%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 15.46%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 18.15%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 19.75%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 127.4%
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ - Power Mech Projects
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 3.90%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 4.13%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 4.94%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 5.14%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 115.8%
సౌత్ ఇండియన్ బ్యాంక్ - South Indian Bank
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 7.36%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 7.45%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 7.82%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 14.88%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 112.4%
రైల్ వికాస్ నిగమ్ - Rail Vikas Nigam (RVNL)
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 0.84%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 0.95%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 1.76%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 2.45%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 109.9%
వరుణ్ బేవరేజెస్ - Varun Beverages
2022 మార్చి త్రైమాసికంలో FIIల వాటా: 21.03%
2022 జూన్ త్రైమాసికంలో FIIల వాటా: 23.93%
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 25.01%
2022 డిసెంబర్ త్రైమాసికంలో FIIల వాటా: 26.45%
గత ఏడాది కాలంలో షేర్ ధర పెరుగుదల: 110.4%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.