News
News
X

Gold Price Today 21st August 2022: నిలకడగా బంగారం ధరలు- భారీగా తగ్గిన వెండి ప్లాటినం రేట్‌

Gold Price Today 21st August 2022:హైదరాబాద్‌లోని బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్నటి ధరలే ఇవాళ కంటిన్యూ అవుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.52,150 ఉంటే 22 క్యారెట్ల బంగారం రూ.47,800 పలుకుతుంది.

FOLLOW US: 

Gold Price Today 21st August 2022: ఇటీవలే పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి. ఇవాళ నిలకడగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,150 వద్దే ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 అయింది. హైదరాబాద్‌లో రూ.700 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.61,300గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. వెండి కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 21st August 2022) 10 గ్రాముల ధర రూ.52,150 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.61,300 అయింది.

ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు.. 
చెన్నైలో 80 రూపాయిల పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,300 కాగా, 90 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,690 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,950 అయింది. 1 కేజీ వెండి ధర రూ.61,300 గా ఉంది. ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 వద్దే ఉంది. 1 కేజీ వెండి ధర రూ.61,300గా ఉంది.

తగ్గిన ప్లాటినం ధర
దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ప్లాటినం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అన్ని నగరాలలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
రూ. 290 తగ్గడంతో ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,020 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,020 అయింది. 
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,020గా ఉంది. 

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 21 Aug 2022 06:01 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate in Andhra Pradesh Gold Rate Today In Telangana Gold Price Today 21st August 2022

సంబంధిత కథనాలు

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Nizamabad News : హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్న మధుయాష్కీ, నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదా?

Nizamabad News : హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్న మధుయాష్కీ, నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదా?

Nizamabad Crime : నిజామాబాద్ లో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఒంటరి మహిళలే టార్గెట్!

Nizamabad Crime : నిజామాబాద్ లో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఒంటరి మహిళలే టార్గెట్!

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల