By: ABP Desam | Updated at : 24 Nov 2021 06:50 PM (IST)
Edited By: RamaLakshmibai
Rajarajeshwari Bala Tripura Sundari
మనదేశంలో ప్రతి ఆలయానికి ఓ చరిత్ర ఉంది, ఓ విశిష్టత, ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాల్లో సైన్స్ కి అందని రహస్యాలెన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏంజరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తర్ లో ఉన్న రాజేశ్వరీ ఆలయం. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడతారట. అంటే ఏ మనిషికో పూని మాట్లాడటం కాదు స్వయంగా అమ్మవారి విగ్రహం నుచి మాటలు వినిపిస్తాయట.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
400 ఏళ్లక్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ఇక్కడ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయప్రాంగణంలో బతుకు బహీరవ, దత్తాత్రే భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ, మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి, తారా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని ఉన్న విగ్రహాలు రాత్రిసమయంలో మాట్లాడుకుంటాయని భక్తుల విశ్వాసం. కొందరు ఇది మూఢనమ్మకం అని కొట్టిపడేసినా ఆలయంలోపల నుంచి వచ్చే వింత శబ్దాలేంటన్నది ఇప్పటికీ అంతుచిక్కకపోవడం ఈ ప్రచారానికి మరింత ఊపు ఇచ్చింది.
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఓసారి అర్థరాత్రి సమయంలో ఆలయంలోపలకు వెళ్లి చూడగా అమ్మవారి విగ్రహం నుంచి ఏదో తెలియని శబ్దాలు వచ్చాయట. అవేంటని వాళ్లకి అర్థంకాలేదు, తెలుసుకునేందుకు వెళ్లిన వైజ్ఞానిక వేత్తలు కూడా విగ్రహాలు నుండి శబ్దాలు వస్తున్నట్లు ధృవీకరించినా అవేంటన్నది మాత్రం చెప్పలేకపోయారు. కేవలం ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని...తాంత్రిక శక్తి వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Actions that destroy our good deeds: మన చేతలే మన శత్రువు - మీరు చేసే మంచి పనులను నాశనం చేసే చర్యలు ఇవే
Hanuman Puja: హనుమంతుడు తన భక్తులను 10 రకాల కష్టాల నుంచి రక్షిస్తాడు
Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?
జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!
Bhagavad Gita Sloka: గీతాసారమంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు
Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?