అన్వేషించండి
CWC Meeting Photos: తాజ్‌కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్, హాజరైన కాంగ్రెస్ కీలక నేతలు
CWC Meeting Photos: రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం ప్రారంభమైంది.

తాజ్‌కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్, హాజరైన కాంగ్రెస్ కీలక నేతలు
1/9

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్లూసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని తాజ్ హోటల్ కి చేరుకున్నారు.
2/9

రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం ప్రారంభమైంది.
3/9

సీడబ్లూసీ సమావేశం ప్రారంభానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ
4/9

ఏపీ మాజీ పీసీసీ రఘువీరారెడ్డిని అప్యాయంగా పలకరిస్తున్న రాహుల్ గాంధీ
5/9

సీడబ్ల్యూసీ మీటింగ్ కు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిదంబరం, వీరప్ప మొయిలీ
6/9

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే
7/9

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికి, తిలకం దిద్దుతున్న దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్
8/9

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
9/9

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు. ఎంపీ వెంకట్ రెడ్డికి జరిగిన చిన్న కాలు ప్రమాదం గురించి అడిగి తెలుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Published at : 16 Sep 2023 05:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion