అన్వేషించండి
టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించి ..
Shivam Dube And Wife Anjum Khan: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే అప్పట్లో ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి తర్వాత శివమ్ చాలా ట్రోల్ అయ్యాడు. ఎందుకంటే ..

టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే - అంజుమ్ ఖాన్
1/7

టీం ఇండియా ఆటగాడు శివమ్ దూబే ఒక స్టార్ ఆల్‌రౌండర్. కానీ క్రికెట్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా దూబే వార్తల్లో నిలుస్తాడు. ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న కారణంగా ఈ ఆల్ రౌండర్ వ్యక్తిగత జీవితం వెలుగులోకి వచ్చింది.
2/7

స్టార్ ఆల్ రౌండర్‌గా ఐపీఎల్‌లో చెన్నైకు ఎన్నో విజయాలు అందించాడు శివమ్ దూబే. టీమిండియా తరఫున కూడా మ్యాచ్ లు ఆడాడు.
3/7

ముస్లిం మతానికి చెందిన తన స్నేహితురాలు అంజుమ్ ఖాన్‌ను 16 జూలై 2021న వివాహం చేసుకున్నాడీ స్టార్ ఆల్‌రౌండర్.
4/7

శివమ్ దూబే, అంజుమ్ ఖాన్ హిందూ మరియు ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు శివమ్ దూబే, అంజుమ్ ఖాన్. అయితే తమ ప్రేమకథను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
5/7

శివమ్ దూబే భార్య అంజుమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలయ్యారు.
6/7

శివమ్ దూబే, అంజుమ్ ఖాన్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఫిబ్రవరి 2022లో మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు
7/7

శివమ్ , అంజుమ్ లు అప్పట్లో హిందూ, ముస్లిం రెండు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శివమ్ ను చాలా కాలం పాటూ ట్రోలర్లు ట్రోల్ చేశారు.
Published at : 18 Sep 2024 03:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion