అన్వేషించండి
IND vs SA Final T20 2024: సఫరీలను సఫా చేసి విశ్వవిజేతగా నిలచిన భారత్
IND vs SA, T20 World Cup 2024 Final: టీ 20 ప్రపంచ కప్ లో అజేయ భారత్ బార్బడోస్‌లో అద్భుతం చేసింది. ‘ హోరాహోరీ పోరులో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.

విశ్వవిజేతగా నిలచిన భారత్ (Photo Source: PTI )
1/9

కీలక మలుపు ఇదే.... పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యి నిరాశగా వెనుదిరిగిన హెన్రిచ్ క్లాసెన్
2/9

టీం ఇండియా విజయ సారధి హార్దిక్ పాండ్యా... చివరి ఓవర్లో అద్భుతం చేసి... భారత్ ను విశ్వ విజేతలుగా నిలిపాడు
3/9

టీ 20 ప్రపంచ కప్ విజయం తరువాత ఆటగాళ్ళ భావోద్వేగ క్షణాలవి
4/9

వరుస రెండు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ కంట కన్నీరు
5/9

సమిష్టి విజయం ఇది... హార్డిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ పడ్డ ఆనందంలో టీమిండియా క్రికెటర్లు
6/9

కీలక సమయంలో వికెట్ నేలకూల్చి టీమిండియాను మళ్ళీ పోటీలోకి తెచ్చిన బుమ్రా
7/9

ఈ పరుగు కడదాకా సాగలేదు... బుమ్రా బౌలింగ్ లో రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న క్లాసెన్ జోడీ
8/9

మరోసారి తప్పని గుండె కోత.... చివరి వరకూ పోరాడిన ప్రోటీన్ కి దక్కని విజయం... నిర్వేదంలో ఆటగాళ్లు
9/9

సాధించేశా....13 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగం
Published at : 30 Jun 2024 01:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion