అన్వేషించండి
Advertisement

Rahul Gandhi: గడ్డం, మీసాలు తీసేసి లుక్కు మార్చిన రాహుల్ గాంధీ, మీరూ ఓ లుక్కేయండి!
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన లుక్కును మార్చారు. 170 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్రలో బాగా పెరిగిన గడ్డం, మీసాలతో కనిపించిన ఆయన ట్రిమ్ చేసుకుని లండన్ లో కూల్ గా కనిపించారు.

గడ్డం, మీసాలు తీసేసి లుక్కు మార్చిన రాహుల్ గాంధీ, మీరూ ఓ లుక్కేయండి!
1/4

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన లుక్ ను మార్చేశారు.
2/4

భారత్ జోడో యాత్రలో భారీ గడ్డం, మీసాలతో కనిపించిన ఆయన వాటిని ట్రిమ్ చేశారు
3/4

కూల్ లుక్ లో కనిపిస్తూ.. లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చారు.
4/4

ప్రస్తుతం న్యూ లుక్ లో ఉన్న రాహుల్ గాంధీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Published at : 01 Mar 2023 12:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement