అన్వేషించండి
Gujarat Polls: ప్రశాంతంగా గుజరాత్ తొలి విడత పోలింగ్- ఓటింగ్‌లో జడేజా సహా ప్రముఖులు
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(Image Source: ANI)
1/9

గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి సూరత్‌లో ఓటు వేశారు.
2/9

గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తన భార్య అంజలి రూపానీతో కలిసి రాజ్‌కోట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
3/9

క్రికెటర్ రవీంద్ర జడేజా జామ్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు.
4/9

రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు.
5/9

గుజరాత్ భాజపా చీఫ్ సీఆర్ పాటిల్ సూరత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
6/9

భాజపా నేత, కేంద్ర మంత్రి పర్సోత్తం రూపాలా.. అమ్రేలిలో ఓటు వేశారు.
7/9

దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ అంక్లేశ్వర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
8/9

పూర్వపు రాజకుటుంబానికి చెందిన మాంధాతసిన్హ్ జడేజ్ ఠాకోర్ సాహెబ్, కాదంబరీ దేవి రాజ్‌కోట్‌లోని తమ ఓటు వేశారు.
9/9

రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్‌సిన్హ్ జడేజా, సోదరి నైనా జడేజా జామ్‌నగర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. (All Image Source: ANI)
Published at : 01 Dec 2022 04:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion