అన్వేషించండి
Brahmamudi Serial Kiran Kanth: 'బ్రహ్మముడి' సీరియల్ కళ్యాణ్.. కిరణ్ కాంత్ బ్యూటిఫుల్ వైఫ్ !
Brahmamudi Kiran Kanth Photos: 'బ్రహ్మముడి' లో కళ్యాణ్ గా నటిస్తోన్న కిరణ్ కాంత్ కి సీరియల్ లో భార్య అప్పుడు అనామిక ఇప్పుడు అప్పు.. మరి రియల్ వైఫ్ ఫొటోస్ చూశారా ..

Image credit: Kiran Kanth /Instagram
1/6

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ సోదరుడిగా నటిస్తున్న కళ్యాణ్ అసలు పేరు కిరణ్ కాంత్. సీరియల్ లో తమ్ముడి క్యారెక్టరే అయినా మంచి ఇంపార్టెంట్ రోల్
2/6

కుటుంబం కోసం తాపత్రయపడే వ్యక్తిగా..అన్న వదిన పట్ల విధేయత కలిగిన లక్ష్మణుడిగా కళ్యాణ నటనకు ఫుల్ మార్స్క్ వేశారు ప్రేక్షకులు
3/6

సీరియల్ ఆరంభంలో అనామికను ప్రేమ వివాహం చేసుకుని మోసపోయిన కళ్యాణ్..ఆ తర్వాత అప్పు రూపంలో రియల్ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు..
4/6

రియల్ లైఫ్ లో కిరణ్ కాంత్ భార్య ప్రేరణి. ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేసే కిరణ్ కాంత్ సరదాగా టైమ్ స్పెండ్ చేసిన పిక్స్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంటాడు. విజయవాడకు చెందిన కిరణ్ కాంత్ కేఎల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు
5/6

బ్రహ్మముడి సీరియల్ కన్నా ముందు గుప్పెడంతమనసులో గౌతమ్ గా నటించాడు కిరణ్ కాంత్. రిషి స్నేహితుడిగా గౌతమ్ నటనకు ఫిదా అయిపోయారంతా...బ్రహ్మముడితో నటుడిగా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు
6/6

బ్రహ్మముడి, గుప్పెడంతమనసు సీరియల్స్ కన్నా ముందు... పౌర్ణమి, అమ్మ ,ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్స్ లో నటించి మెప్పించాడు కిరణ్ కాంత్
Published at : 31 Jan 2025 07:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion