అన్వేషించండి
Raashii Khanna : స్టన్నింగ్ లుక్స్‌లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
Raashii Khanna Latest Photos : రాశీ ఖన్నా తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి తన అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. గ్రీన్ కలర్ లెహంగాలో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది హీరోయిన్.

రాశిఖన్నా సిగ్గుపడితే..(Images Source : Instagram/Raashii Khanna)
1/6

ఛార్మింగ్ హీరోయిన్ రాశిఖన్నా గ్రీన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డీప్ నెక్ డిజైనర్ బ్లౌజ్, దానికి మ్యాచింగ్ దుపట్టా వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Raashii Khanna)
2/6

లెహంగా లుక్‌కి తగ్గట్లు అందమైన ఆభరణాలు పెట్టుకుని ముస్తాబైంది. చేతులకు రింగులు పెట్టుకుని.. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది హీరోయిన్. (Images Source : Instagram/Raashii Khanna)
3/6

గోల్డెన్ మేకప్ లుక్‌లో రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని సింపుల్ హెయిర్ స్టైల్‌తో చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Raashii Khanna)
4/6

అందంగా నవ్వేస్తోన్న ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. उठी आँखें जो बात ना कह सकीं झुकी आँखें वो कहती हैं 💚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Raashii Khanna)
5/6

You look absolutely stunning ♥️ అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. గ్రీన్, రెడ్ కలర్ లవ్ ఎమోజీలు కామెంట్లుగా పెడుతున్నారు. (Images Source : Instagram/Raashii Khanna)
6/6

33 ఏళ్ల రాశి ఖన్నా ఇప్పటికీ అంతే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది హీరోయిన్. (Images Source : Instagram/Raashii Khanna)
Published at : 04 Nov 2024 02:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion