అన్వేషించండి
Mahesh Babu Son Gautham : నాలో కొంత భాగం వెళ్లిపోతున్నట్టుంది, గౌతమ్ గురించి నమ్రత పోస్ట్ వైరల్
గౌతమ్ ఘట్టమనేని

Image Credit: namratashirodkar/ Instagram
1/5

మహేష్ బాబు తనయుడు ఇప్పుడు స్కూల్ ట్రిప్ కోసం దేశాలు దాటి వెళుతున్నాడట. దేశాలు దాటి వెకేషన్లకు వెళ్లడం కొత్తేమీ కాదు కానీ ఇలా ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా స్కూల్ ఫ్రెండ్స్‌తో వెళ్లడం మాత్రమే కొత్తే. ఇదే విషయాన్ని నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది
2/5

సితార అయితే సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తుంటుంది కానీ గౌతమ్ మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడప్పుడు నమ్రత షేర్ చేసే విషయాలతోనే గౌతమ్ గురించి తెలుస్తుంటుంది. ఈ విషయం కూడా నమ్రతే షేర్ చేసింది
3/5

నాలో కొంత భాగం వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది.. ఇక నాకు ఒంటరిని అయిపోయాను అనే ఫీలింగ్ వస్తోంది.. మెల్లిమెల్లిగా నేను దీన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే వరకు నాకు బాధగా ఉంటుంది. నా చిన్ని బిడ్డ తన సొంత రెక్కలతో బయటకు ఎగిరిపోయాడు. ఈ వారం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండాలి..అడ్వెంచర్లు చేయాలని, హ్యాపీగా, సరదాగా ఉండాలని, నీలో నువ్వు అన్వేషించుకుని కొత్తగా ఆవిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను గౌతమ్...వెళ్లిరా అంటూ ఎమోషనల్ అయింది.
4/5

గౌతమ్ ఘట్టమనేని (Image Credit: namratashirodkar/ Instagram)
5/5

గౌతమ్ ఘట్టమనేని (Image Credit: namratashirodkar/ Instagram)
Published at : 21 Jan 2023 11:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎలక్షన్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion