అన్వేషించండి

DCHS: కృష్ణా జిల్లా డీఎస్‌హెచ్‌ హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

కృష్ణా జిల్లాలోని డీసీహెచ్ డీఎస్‌హెచ్‌ హాస్పిటల్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు మార్చి 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కృష్ణా జిల్లాలోని డీసీహెచ్ దాని పరిధిలోని డీఎస్‌హెచ్‌ హాస్పిటల్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్‌, డీఎంఎల్టీ, సీఆర్‌ఏ, డీఆర్‌జీఏ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, పదోతరగతిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 22 వరకు  దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య:33

⏩ బయోమెడికల్ ఇంజినీర్‌: 01 పోస్టు
అర్హత: ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బీటెక్(బయోమెడికల్ ఇంజినీర్‌) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.54060.

⏩ రేడియోగ్రాఫర్‌: 02 పోస్టులు
అర్హత: సీఆర్‌ఏ, డీఆర్‌జీఏ, డీఎంఐటీ సర్టిఫికెట్ కోర్సులు కలిగి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.35570.

⏩ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-II: 01 పోస్టు
అర్హత: డీఎంఎల్టీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంటర్ వోకేషనల్‌తో పాటు 1 సంవత్సరం ప్రభుత్వ హాస్పిటల్‌లో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.32670.

⏩ ఆడియోమెట్రికన్‌/ఆడియోమెట్రి టెక్నీషియన్ : 03 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమానం, బీఎస్సీ(ఆడియాలజీ)/డిప్లొమా(ఆడియోమీటర్ టెక్నీషియన్), బీఎస్సీ(స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్) లేదా బ్యాచిలర్(ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ) కలిగి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.32670.

⏩ ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్‌-II/ కౌన్సిలర్‌: 01 పోస్టు
అర్హత: ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బీఏ(సోషల్‌ వర్క్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.21500.

⏩ ప్లంబర్‌: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదొవ తరగతి లేదా తత్సమానంతో పాటు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఐటిఐ(ప్లంబరింగ్, ఫిట్టర్) ట్రేడ్‌లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.15000.

⏩ థియేటర్ అసిస్టెంట్: 03 పోస్టులు
అర్హత: పదొవ తరగతి లేదా తత్సమానంతో పాటు ఆపరేషన్ థియేటర్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.15000.

⏩ మెడికల్ రికార్డ్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు
అర్హత: పదొవ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.15000.

⏩ జీడీఏ/ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ: 16 పోస్టులు
అర్హత: పదొవ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.15000.

⏩ ఆఫీస్‌ సబార్డినేట్‌: 02 పోస్టులు
అర్హత: పదొవ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 18 - 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.15000.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్‌లను దరఖాస్తుకు జతచేసి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సంబంధిత చిరునామాకి పంపాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DSHS Hospitals, Krishna, Machilipatnam.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2025

✦ తాత్కాలిక జాబితా అండ్ అభ్యంతరాల స్వీకరణ: 1.04.2025.

✦ అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 03.04.2025.

✦ మెరిట్ జాబితా ప్రదర్శన: 07.04.2025.

✦ ఏవైన అభ్యంతరాలకు: 08.04.2025.

✦ ఫైనల్ మెరిట్ జాబితా ప్రదర్శన: 09.04.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget