అన్వేషించండి

Holi Horoscope 2025: హోలీ డే ఈ రాశువారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది .. మీ జీవితంలో కొత్త రంగులు నిండుతాయి!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 14 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు పని ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలపై కోపం తెచ్చుకుంటారు..ఇది మీ వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది. కొత్త ఇల్లు ఇంటి నిర్మాణంలో ఉంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సామాజిక జీవితం మరింత చురుకుగా ఉంటుంది. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ఆదిపత్యం పెరుగుతుంది. అనారగ్య సమస్యలు మెరుగుపడతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈ రోజంతా హోలీ సంబరాల్లో మునిగితేలుతారు.(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

ఈ రోజు  మీరు పరధ్యానంగా ఉంటారు. ఈ రోజు కొద్దిసేపు సంతోషంగా ఉంటారు, కొద్దిసేపు నిరాశకు గురవుతారు. ఈ రోజు ఎవరినీ ఎక్కువగా నమ్మేయవద్దు. ముఖ్యమైన పనులు ఈ రోజు చేయకండి. కఠినమైన పదాలు వినియోగించవద్దు. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి

ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అధిగమిస్తారు. చేయాల్సిన పనులపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాలు పెండింగ్ లో పడతాయి. ఓ శుభవార్త వినే అవాకాశం ఉంది. ఆర్థికపరంగా అదృష్టం కలిసొస్తుంది. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   

సింహ రాశి

వ్యాపార సంబంధిత వ్యాపారంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉన్నతస్థానంలో ఉండేవారి మాటకు గౌరవం పెరుగుతుంది. సామాజిక సేవపై ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ రోజు మంచిది. 

కన్యా రాశి

ఈ రోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ ప్రియమైనవారు మీపై కోపంగా ఉంటారు. ఈరోజు పర్యటనలకు మంచిది కాదు. నూతన ఒప్పందం ఖరారు చేసుకునేందుకు మంచిది. పరిశోధనపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో అసమ్మతి వాతావరణం ఉంటుంది. 

తులా రాశి

ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి. మీకు రహస్య అధ్యయనంపై  ఆసక్తి ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోలేరు. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంపై దృష్టి పెడతారు. వైవాహిక జీవితంలో అసమ్మతి ఉంటుంది. జీవిత భాగస్వామికి మీరు ప్రత్యేక సమయం ఇవ్వాలి. కోపంగా ఉండకండి . విదేశాలకు  వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనుస్సు రాశి

మీ మనస్సు అసంతృప్తిగా ఉండవచ్చు. మీరు శత్రువుల విషయంలో  జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి.  మాదకద్రవ్యాల వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. వృద్ధులు ఎముకల నొప్పితోబాధపడతారు.  

మకర రాశి

ఈ రోజు మీరు పని విషయంలో సోమరిగా వ్యవహరిస్తారు. ఏ పనిపై ఆసక్తి ఉంటే అదే చేయడం మంచిది. ఈ రాశి మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ విషయంలోనూ ఎవరిపైనా ఆధారపడొద్దు. 

కుంభ రాశి

వ్యాపారంలో మీరు భాగస్వాములపై చాలా శ్రద్ధ వహించాలి. మీరు బలవంతంగా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఆహారంపై ఆసక్తి ఉండదు. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయవద్దు.

మీన రాశి

ఈ రోజు పూర్వీకుల ఆస్తి నుంచి మీకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించవచ్చు. అనారోగ్య సమస్యలతో ఉండేవారికి కొంత రిలీఫ్ ఉంటుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. 

గమనిక:  ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget