అన్వేషించండి

AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?

ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు భగ్గుమన్నారు. హిందీ ఇండస్ట్రీలో మతపరమైన వివక్ష ఉందని చెప్పడాన్ని తప్పుబట్టారు. కంగనా రనౌత్ అయితే పెద్ద స్టోరీ పెట్టారు. 

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రెహమాన్ తీరు పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో మతపరమైన వివక్ష ఉండటం వల్ల తనకు ఛాన్సులు రాలేదని చెప్పడంతో పాటు విక్కీ కౌశల్ నటించిన 'ఛావా'పై స్పందించారు. ప్రజలను విభజించే సినిమా 'ఛావా' అని ఆయన అన్నారు. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై కథానాయిక - రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. తన జీవితంలో ఇంత పక్షపాత ధోరణి, ద్వేషపూరిత వ్యక్తిని చూడలేదని ఆమె అన్నారు.

కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో విమర్శలు గుప్పించారు. ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసిన కంగనా రనౌత్... ''డియర్ ఏఆర్ రెహమాన్ జీ, నేను చిత్ర పరిశ్రమలో చాలా వివక్ష, పక్షపాతాన్ని ఎదుర్కొన్నాను. ఎందుకంటే... నేను ఒక కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నాను. అయినప్పటికీ... నేను మీ కంటే ఎక్కువ వివక్ష చూపే, ద్వేషించే వ్యక్తిని చూడలేదు'' అని అన్నారు.

రెహమాన్ మీద కంగనా రనౌత్ ఏం విమర్శలు చేశారంటే?

ఇంకా కంగనా రనౌత్ మాట్లాడుతూ... ''నేను దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' కథను మీకు చెప్పాలనుకున్నాను. కథ చెప్పడం పక్కన పెడితే, మీరు నన్ను కలవడానికి కూడా నిరాకరించారు. మీరు అటువంటి ప్రచార చిత్రంలో భాగం కాలేనని నాకు చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 'ఎమర్జెన్సీ'ని విమర్శకులు మాస్టర్‌ పీస్ అని పిలిచారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా నా సినిమాను మెచ్చుకుంటూ అభిమాన లేఖలు పంపారు. ఇందులో సినిమా తీసిన విధానాన్ని ప్రశంసించారు. కానీ మీరు మీ ద్వేషంలో గుడ్డివారు అయ్యారు. మీ గురించి నాకు చాలా బాధగా ఉంది'' అని చెప్పారు.

Also Read: ఇస్లాంకు వ్యతిరేకంగా 'ద్రౌపది 2' తీశారా? హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం వేటికి సంకేతం?

AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?

కంగనా రనౌత్ చివరిసారిగా 'ఎమర్జెన్సీ' సినిమాలో కనిపించారు. ఆ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత కంగనా మరే సినిమాలోనూ కనిపించలేదు. ఆమె తన తదుపరి సినిమాను ప్రకటించలేదు.

Also Read: The Raja Saab Collection: ప్రభాస్ 'రాజా సాబ్' కలెక్షన్లు పెరగట్లేదు... శనివారం కూడా సేమ్ సిట్యువేషన్, 9 రోజుల్లో ఇండియా నెట్ ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi 10th Board Exams | బీసీసీఐకి క్యూట్ రిక్వెస్ట్ పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ | ABP Desam
Ashwin Solution For Usman Tariq | పాకిస్తానీ స్పిన్నర్ పిచ్చి బౌలింగ్ పై అశ్విన్ ఫైర్ | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
Ind vs Nam T20 World Cup Jasprit Bumrah Catch | బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్
Ind vs Nam T20WC Sanju Samson | సంజూ గోల్డెన్ చాన్స్ మిస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
AP Budget 2026-27 :రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
Jagital: జగిత్యాల కాంగ్రెస్‌లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
జగిత్యాల కాంగ్రెస్‌లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
Varanasi Update : విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Mrunal Thakur : వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
Embed widget