అన్వేషించండి
Sreeleela : హాట్ ఫోటోషూట్ చేసిన శ్రీలీల.. ప్రిన్సెస్ లుక్‌లో ఘాటైన ఫోజులిచ్చిందిగా
Sreeleela Latest Photos : హీరోయిన్ శ్రీలీల ప్రిన్సెస్ లుక్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. హాట్ లుక్స్‌లో ఘాటైన ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.

శ్రీలీల లేటెస్ట్ ఫోటోషూట్(Images Source : Instagram/Sreeleela)
1/6

హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రిన్సెస్ లుక్‌లో.. నెట్టెడ్ ఔట్ఫిట్లో ఘాటైన ఫోజులిచ్చింది శ్రీలీల.(Images Source : Instagram/Sreeleela)
2/6

డిస్నీ ప్రిన్సెస్‌ని తలపించేలా శ్రీలీల ముస్తాబైంది. డ్రెస్‌కి తగ్గట్లు మేకప్ వేసుకుని.. కైపెక్కించేలా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sreeleela)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🪞Moon dust in your lungs, Stars in your eyes, Your are a fairy of the cosmos, A ruler of the skies 🪞అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sreeleela)
4/6

శ్రీలీల ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూసి..ప్రిన్సెస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని Sreeleela akkalook like a queen 👑 in that dress❤️❤️❤️ you are a greate queen 👑 akka 🫶🫶🫶 అంటూ కామెంట్ పెట్టారు. (Images Source : Instagram/Sreeleela)
5/6

స్మోకి లుక్‌లో చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో హీట్ పుట్టిస్తుంది. ఆమె అభిమానులు, నెటిజన్లు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. (Images Source : Instagram/Sreeleela)
6/6

23 ఏళ్ల ఈ సుందరి తెలుగులో ఇప్పటికే మహేశ్ సరసన నటించి సంక్రాంతి హిట్‌ని అందుకుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్‌తో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించనుంది. (Images Source : Instagram/Sreeleela)
Published at : 11 Sep 2024 09:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion