జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్లు, దావోస్ దాకా వెళ్లి అగ్రిమెంట్ చేసుకోవాలా అని సీఎం రేవంత్ ను హరీష్ రావు కామెంట్ చేశారు.