అన్వేషించండి
Meenakshi Chaudhary : స్టన్నింగ్ లుక్‌లో మీనాక్షి చౌదరి.. Meenakshi makes everything perfect అంటూ కామెంట్ పెట్టిన ఫ్యాన్
Meenakshi Chaudhary Latest Photos : Meenakshi makes everything perfect అని ఫ్యాన్ పెట్టిన కామెంట్.. ఆమె ఫోటోలు తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే నిజమే అనిపిస్తుంది.

మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్స్ (Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/6

హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా ఫోటో షూట్ చేసింది భామ.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
2/6

దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు లైక్‌లు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
3/6

There isn't a perfect red dress ❌ Meenakshi makes everything perfect 🫡 అంటూ ఓ అభిమాని ఆమె ఫోటోలకు కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
4/6

మరొకరు You're giving major "Fierce" vibes🔥❤️💪🏽అంటూ.. Looking gorgeous ❤️🔥అంటూ మరొకరు కామెంట్లు పెట్టారు. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
5/6

ఈ భామ హిందీలో కెరీర్ ప్రారంభించినా.. తెలుగులో మాత్రం మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. మేజర్ హీరోయిన్గా, క్రాక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
6/6

ఈ భామ గుంటూరు కారం సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో కలిసి లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తుంది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 28 Jun 2024 01:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion