అన్వేషించండి
Shraddha Kapoor: అందానికి నిర్వచనం చెప్తున్న శ్రద్ధా కపూర్ - మరీ ఇంత హాట్‌గా ఉంటే కుర్రాళ్లు ఏమైపోవాలి?
Shraddha Kapoor: వరుస హిట్స్ వచ్చినా కూడా తొందరపడకుండా జాగ్రత్తగా అడుగులేస్తోంది శ్రద్ధా కపూర్. త్వరలోనే ‘స్త్రీ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. ఈ సినిమా షూటింగ్ ఫోటోలను షేర్ చేసింది.

శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor/Instagram)
1/8

బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇప్పటికే తన అందంతో, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
2/8

మిగతా బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌తో పోలిస్తే శ్రద్ధా కపూర్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా భిన్నంగా ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు.
3/8

త్వరలోనే ‘స్త్రీ 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయిన శ్రద్ధా.. ఆ మూవీ షూటింగ్ నుండి పలు ఫోటోలను షేర్ చేసింది.
4/8

‘స్త్రీ 2’లో ‘ఖూబ్‌సూరత్’ పాటలో వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులేసిన శ్రద్ధా కపూర్.. ఆ పాట షూటింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.
5/8

‘మీ జీవితంలో చాలా అందమైనది ఏంటి?’ అంటూ రెడ్ శారీలో తన ఫోటోలను షేర్ చేసింది శ్రద్ధా కపూర్.
6/8

మేము చూసిన అందమైన అమ్మాయి నువ్వే అంటూ శ్రద్ధా రెడ్ శారీ పోస్ట్ కింద ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
7/8

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ 2’ ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది.
8/8

ఆగస్ట్ 15న పలు ప్యాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు ఈ ‘స్త్రీ’.
Published at : 09 Aug 2024 08:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
పర్సనల్ ఫైనాన్స్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion