అన్వేషించండి
Raashii Khanna: అందాల సీతాకోక చిలుక... బటర్ ఫ్లై బ్లౌజ్, శారీలో రాశీ ఖన్నా ఫోటోలు చూడండి
Raashii Khanna Instagram: రాశీ ఖన్నాను అభిమానులు ముద్దుగా అందాల రాశి అని పిలుస్తారు. కానీ, ఈ ఫోటోలు చూస్తే అందాల సీతాకోక చిలుక అని అంటారేమో! కావాలంటే మీరు ఓ లుక్ వేయండి.

రాశీ ఖన్నా
1/6

Raashii Khanna Latest Photos: రాశీ ఖన్నా నిజంగా అందాల రాశి అంటున్నారు ఫ్యాన్స్. ఆమె ముఖంలో ఓ కళ ఉంటుందనేది అభిమానులు చెప్పే మాట. కానీ, ఈ ఫోటోలు చూస్తే... రాశీ ఖన్నాను అందాల సీతాకోక చిలుక అంటారేమో! ఎందుకు? అంటే... నెక్స్ట్ ఫోటో చూడాలి. (Image Courtesy: raashiikhanna / Instagram)
2/6

రాశీ ఖన్నా బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూశారా? వీ షేప్ ఉంది కదూ! దీన్ని కొంత మంది బటర్ ఫ్లై బ్లౌజ్ డిజైన్ అంటారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
3/6

రాశీ ఖన్నా బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ చూశారా? దీన్ని వీ నెక్ బ్లౌజ్ అంటారు. ఈ శారీ, ఆ బ్లౌజ్ డిజైన్ చూసిన ఫ్యాన్స్... రాశీని అందాల సీతాకోక చిలుక అంటున్నారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
4/6

తెలుగులో యంగ్ స్టార్ హీరోస్ సరసన రాశీ ఖన్నా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె హిందీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
5/6

'12త్ ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మాసీ, రాశీ ఖన్నా నటించిన హిందీ సినిమా 'సబర్మతి రిపోర్ట్'. నవంబర్ 15న థియేటర్లలోకి రానుంది. (Image Courtesy: raashiikhanna / Instagram)
6/6

రాశీ ఖన్నాతో పాటు హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలతో పాటు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: raashiikhanna / Instagram)
Published at : 05 Nov 2024 05:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion