అన్వేషించండి
Pushpa 2 Pavani Karanam: పుష్పరాజ్ అన్నయ్య కూతురు ఈ అమ్మాయే... రప్పా రప్పా ఫైట్‌లో ఫోటోలు షేర్ చేసిందిగా
Pushpa 2 Actress Pavani Karanam Photos: 'పుష్ప 2'లో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ మంచి అప్లాజ్ వచ్చింది. అన్నయ్య కూతురు కోసం అల్లు అర్జున్ ఫైట్ చేస్తాడు. అక్కడ అన్నయ్య కూతురిగా నటించిన అమ్మాయే ఈ అమ్మాయే.

'పుష్ప 2' సినిమాలో నటించిన పావని కరణం ఫోటోలు
1/5

ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు పావని కరణం. తెలుగులో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది. అయితే... వాటన్నిటి కంటే ఎక్కువగా 'పుష్ప 2' పేరు తీసుకు వచ్చింది. (Image Courtesy: livpavani / Instagram)
2/5

'పుష్ప 2' సినిమాలో అజయ్ కుమార్తెగా, అంటే పుష్పరాజ్ సవతి సోదరుడి కుమార్తెగా... కావేరి పాత్రలో పావని కరణం నటించారు. (Image Courtesy: livpavani / Instagram)
3/5

'పుష్ప 2'లో ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సుకు మంచి అప్లాజ్ వచ్చింది. అన్నయ్య కూతురు కోసం పుష్పరాజ్ ఫైట్ చేశాడు. ఆ ఫైటు తీసిన సెట్ లో పావని దిగిన ఫోటో. (Image Courtesy: livpavani / Instagram)
4/5

జీ 5 వెబ్ సిరీస్ 'గాడ్' (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)తో పాటు అడివి శేష్ 'హిట్ 2'లోనూ పావని కరణం నటించారు. (Image Courtesy: livpavani / Instagram)
5/5

'పుష్ప 2' వ్యానిటీ వ్యాన్ లో కాస్ట్యూమ్స్ ట్రయిల్స్ వేస్తున్న పావని కరణం. (Image Courtesy: livpavani / Instagram)
Published at : 08 Dec 2024 04:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఐపీఎల్
కరీంనగర్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion