అన్వేషించండి
Samantha Birthday: సమంతకు స్టార్స్ విషెష్ - విజయ్ దేవరకొండ స్పెషల్ బర్త్‌డే విష్!
Stars Birthday Wishes to Samantha: ఏప్రిల్ 28న స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

Image Credit:samantharuthprabhuoffl/Instagram
1/8

Vijay Devarakonda Birthday Wishes to Samantha:నేడు స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు. ఏప్రిల్ 28న ఆమె 37వ వసంతంలోకి అడుగుపెడుతుంది.
2/8

ఈ సందర్భంగా సమంతకు ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ, మెగా కోడళ్ల బర్త్‌డే విషెష్ ప్రత్యేకంగా నిలిచాయి.
3/8

విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సామ్‌తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే సామ్మీ.. ఎప్పిటికీ నువ్వు సంతోషం, ఆరోగ్యంతో మరెన్నో ఆనందాలతో ఉండాలి" విష్ చేశాడు.
4/8

ఉపాసన కూడా సమంత బర్త్‌డే విషెస్ తెలిపింది. ఆమె కలిసి కుక్ చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే సమంత. "ఎప్పుడు పూర్తి ఆరోగ్యంతో స్ఫూర్తిగా ఉండాలని" అంటూ ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది
5/8

హ్యాపీ బర్త్‌డే క్యూటీ అంటూ లేడీ సూపర్ స్టార్ నయనతార సమంత క్యూట్ విషెస్ తెలిపింది.
6/8

హనుమాన్ హీరో తేజ సజ్జ కూడా సమంతకు విషెస్ తెలిపాడు. 'appiest of birthdays to my most favourite ever! May you always shine (& 🍷) and continue making and breaking records! 🤗' అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
7/8

లావణ్య త్రిపాఠికి కూడా హ్యాపీ బర్త్‌డే సుపర్ ఉమెన్ అంటూ సమంతకు బర్త్‌డే విషెష్ తలిపింది.
8/8

ఆమె స్నేహితులు, ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పారెడ్డి కూడా సమంతకు స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పింది. అలాగే తమన్నా, సింగర్ చిన్మయితో పాటు ఇతర నటీనటులు, బాలీవుడ్ స్టార్స్ కూడా సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Published at : 29 Apr 2024 12:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion