అన్వేషించండి
RRR Heroine Olivia Morris : 'ఆర్ఆర్ఆర్' ఫారిన్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? 'ఆర్ఆర్ఆర్'లో 'నాటు నాటు...' పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో స్టెప్పులు వేసిన ఫారిన్ హీరోయిన్! ఇప్పుడు ఎలా ఉన్నారు. (Image Courtesy : Olivia Morris / Instagram)

ఒలీవియా మోరిస్ (Image Courtesy : Olivia Morris / Instagram)
1/7

ఒలీవియా మోరిస్ లండన్ అమ్మాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక అక్కడికి వెళ్ళిపోయారు. ఇండియన్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చేయలేదు. (Image Courtesy : Olivia Morris / Instagram)
2/7

'ఆర్ఆర్ఆర్' కంటే ముందు 'హోటల్ పోర్టోఫినో' అని బ్రిటన్ టీవీ సిరీస్ చేశారు ఒలీవియా. (Image Courtesy : Olivia Morris / Instagram)
3/7

ప్రస్తుతం ఒలీవియా మోరిస్ హెచ్.బి.వో కోసం రూపొందుతున్న 'ది హెడ్' సెకండ్ సీజన్ చేస్తున్నారు. (Image Courtesy : Olivia Morris / Instagram)
4/7

'లండన్ బ్లూస్' అనే మ్యూజిక్ వీడియో కూడా ఒలీవియా మోరిస్ చేశారు. (Image Courtesy : Olivia Morris / Instagram)
5/7

ఒలీవియా మోరిస్ లేటెస్ట్ ఫోటోషూట్ ఇది. మేకప్, హెయిర్ డ్రసింగ్, స్టైలింగ్ అంతా తానే చేసుకున్నానని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. (Image Courtesy : Olivia Morris / Instagram)
6/7

ఒలీవియా మోరిస్ లేటెస్ట్ ఫోటోస్ (Image Courtesy : Olivia Morris / Instagram)
7/7

'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య స్టెప్ వేస్తున్న ఒలీవియా మోరిస్ (Image Courtesy : Olivia Morris / Instagram)
Published at : 29 Mar 2023 06:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion