అన్వేషించండి
Neha Shetty Latest Pics : చీర కట్టిన రాధిక అలియాస్ నేహా - బ్లాక్ కాదండోయ్!
'డీజీ టిల్లు'లో నేహా శెట్టి క్యారెక్టర్ పేరు రాధిక ఎక్కువ హైలైట్ అయ్యింది. అందులో ఆమె శారీ లుక్ కూడా! బ్లాక్ శారీ లుక్ ప్రేక్షకులకు నచ్చిందనో, మరొకటో? నేహా శెట్టి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు.

నేహా శెట్టి (Image Courtesy : iamnehashetty / Instagram)
1/8

లేటెస్టుగా నేహా శెట్టి మళ్ళీ శారీ కట్టారు. అయితే, అది బ్లాక్ శారీ కాదు! ఇదిగో మీరు చూస్తున్న శారీ (Image Courtesy : iamnehashetty / Instagram)
2/8

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ జోడీగా 'బెదురులంక 2012', జయాపజయాలతో సంబంధాలు లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం జోడీగా 'రూల్స్ రంజన్' సినిమాల్లో నేహా శెట్టి నటించారు. (Image Courtesy : iamnehashetty / Instagram)
3/8

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నేహా శెట్టి ఇలా సందడి చేశారు. (Image Courtesy : iamnehashetty / Instagram)
4/8

బెదురులంక 2012 సినిమాలో కార్తికేయ, నేహా శెట్టి (Image Courtesy : iamnehashetty / Instagram)
5/8

రూల్స్ రంజన్ సినిమాలో నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం (Image Courtesy : iamnehashetty / Instagram)
6/8

నేహా శెట్టి లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : iamnehashetty / Instagram)
7/8

నేహా శెట్టి కొత్త ఫోటోలు (Image Courtesy : iamnehashetty / Instagram)
8/8

నేహా శెట్టి (Image Courtesy : iamnehashetty / Instagram)
Published at : 23 May 2023 02:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion