అన్వేషించండి
Shriya Saran Family Photos: ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టిన తర్వాత 2023 వరకు - ఫోటోల్లో శ్రియ ఫ్యామిలీ జర్నీ
శ్రియా శరణ్ జీవితంలో 2021 ఎంతో మధురమైన సంవత్సరం. ఎందుకంటే.. ఆ ఏడాది ఆమె తల్లి అయ్యారు. గర్భవతిగా నుంచి ఇప్పటి వరకు ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. (Image Courtesy: Shriya_saran1109/Instagram)

అమ్మాయి రాధా... భర్త ఆండ్రూ, అత్తమామలతో శ్రియా శరణ్ (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
1/8

జనవరి 10, 2021... కథానాయిక శ్రియ జీవితంలో మర్చిపోలేని రోజు! ఎందుకంటే... ఆ రోజు ఆమె తల్లి అయ్యాయి. శ్రియ కుమార్తె రాధా భూమ్మీద అడుగు పెట్టినది ఆ రోజే. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
2/8

శ్రియకు పాప జన్మించిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. తాను గర్భవతి అనే విషయాన్ని ఆమె ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ప్రెగ్నెంట్ ఫోటోలు కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. భర్తతో ఈ తరహా స్పెషల్ ఫోటోషూట్స్ చేసినప్పటికీ... భద్రంగా దాచుకున్నారు. కొన్నాళ్ళకు ఆ ఫోటోలు బయట పెట్టారు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
3/8

శ్రియ తాను తల్లి అయిన విషయాన్ని బయటకు చెప్పినప్పటికీ... కొన్ని రోజుల వరకు అమ్మాయి ఫోటోలు బయటకు రానివ్వలేదు. రాధను కెమెరా కంట పడనివ్వలేదు. ఇప్పుడు అయితే ఆమె ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
4/8

సాధారణంగా హీరోయిన్లు తమ పిల్లలను ప్రొఫెషనల్ వర్క్స్ కు తొలుత దూరంగా ఉంచుతారు. లొకేషన్స్, ఫోటోషూట్స్ దగ్గర చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని!శ్రియా శరణ్ మాత్రం అమ్మాయిని సైతం తనతో తీసుకు వెళతారు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
5/8

తల్లి, అత్తయ్య, కుమార్తెతో శ్రియ! ఆమె ఫ్యామిలీలో, జీవితంలో ముఖ్యమైన మహిళలు ముగ్గురితో ఫోటో అన్నమాట! (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
6/8

శ్రియ ఎప్పుడూ ఫిట్నెస్ విషయంలో వెనుకంజ వేయలేదు. జీరో సైజ్ అన్నట్లు ఉండేవారు. తల్లైన తర్వాత మునుపటి శరీరాకృతికి శ్రియ చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
7/8

ప్రెగ్నెన్సీ, పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులు నటనకు దూరంగా ఉన్న శ్రియ, మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
8/8

అమ్మాయి రాధతో శ్రియా శరణ్ (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
Published at : 15 Dec 2023 10:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆట
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion