అన్వేషించండి
Advertisement

Kanaka Durga Temple: బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ.. అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియా..

బాలా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ
1/9

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు (శుక్రవారం) దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తోంది.
2/9

దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు..
3/9

బాలా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ
4/9

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి ఫొటోను ఆయనకు అందజేశారు.
5/9

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు.
6/9

అమ్మవారి సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
7/9

ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్‌కు అమ్మవారి ప్రతిమను అందజేస్తున్న ఆలయ అధికారులు..
8/9

సినీ నటి శ్రీయ దుర్గమ్మను దర్శించుకున్నారు. వేదపండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు.
9/9

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
Published at : 08 Oct 2021 11:06 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
హైదరాబాద్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement