అన్వేషించండి

Raastha OTT Streaming: భయంకరమైన ఎడారిలో చిక్కుకున్న నలుగురి ఫ్రెండ్స్ స్టోరీ - ఆ ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ..

Raasthaa OTT Platform: సర్జానో ఖలీద్, అనఘా నారాయణన్ మలయాళ లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 'రాస్తా' ఓటీటీలోకి వచ్చేసింది. ఆదివారం నుంచి మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sarjano Khalid's Raasthaa Now Streaming On Manorama Max: ప్రస్తుతం పలు ఓటీటీ ప్లాట్ ఫాంలు ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా క్రైమ్, థ్రిల్లర్, హారర్ కంటెంట్‍ను అందుబాటులో ఉంచుతున్నారు. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి జానర్లలో సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కోవకే చెందిందే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 'రాస్తా' (Raasthaa). సర్జానో ఖలీద్ (Sarjano Khalid), అనఘా నారాయణన్ (Anagha Narayanan) లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ ఆదివారం (ఫిబ్రవరి 23) నుంచి 'మనోరమా మ్యాక్స్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి అనీష్ అన్వర్ దర్శకత్వం వహించగా.. టీజీ రవి, ఆరాధ్య అన్, ఇర్షాద్ అలీ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది జనవరి 5న థియేటర్లలోకి వచ్చింది.

భయంకరమైన ఎడారిలో నలుగురి స్నేహితుల జర్నీ

మదర్ సెంటిమెంట్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి దర్శకుడు అనీష్ అన్వర్ ఈ మూవీని తెరకెక్కించారు. సహానా తల్లి బతుకుతెరువు కోసం దుబాయ్‌కి వస్తుంది. అనుకోకుండా అదృశ్యం కాగా ఆమెను వెతుక్కుంటూ సహానా ఇక్కడకు వస్తుంది. ఫైసల్.. ఒమన్‌లో ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని దివ్య అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. షహానా తల్లిని కనుగొనడంలో సహాయం చేసేందుకు ముందుకొచ్చిన సలీమ్.. షహానాకు సాయం చేయాలని ఫైసల్‌ను కోరతాడు. ఈ క్రమంలో తల్లిని కనుగొనేందుకు నలుగురి స్నేహితుల ప్రయాణం మొదలవుతుంది. ఈ క్రమంలోనే భయంకరమైన ఎడారిని దాటే క్రమంలో వారు కారు ఇసుకలో కూరుకుపోతుంది. దీంతో ఎడారిలో చిక్కుకున్న నలుగురు ఎదుర్కొన్న పరిణామాలు, అసలు సహానా తల్లికి ఏమైంది.? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Also Read: సెన్సిటివ్ కథాంశంతో ప్రియదర్శి లేటెస్ట్ ఫిక్షనల్ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' - మార్చి 14న థియేటర్లలోకి.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్.?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget