నేను ఈ స్టేజీ మీద ఉండటానికి కారణమైన నా ముగ్గురు మామయ్యలకి థాంక్స్. అలాగే ఎంతో బిజీగా ఉన్నా నాకోసం వచ్చిన చరణ్‌కి కూడా కృతజ్ఞతలు అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు.