అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో నంద్యాలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ ఆయన్ని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు. వచ్చే దారిలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
![స్కిల్ డెవలెప్మెంట్ కేసులో నంద్యాలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ ఆయన్ని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు. వచ్చే దారిలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/6a13b1f1acef6bf57a56ea62bffc9ae71694246795153215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత
1/19
![టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/2fd2a92df8a6a0eb7db912c7beb7940e2d7cf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు.
2/19
![స్కిల్ డెవలెప్మెంట్ కేసులో నంద్యాలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయన్ని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/ea3fa4916b90f9658b41706b9af53c510ee56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో నంద్యాలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయన్ని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు.
3/19
![మహిళలు కూడా రోడ్‌పైకి వచ్చి చంద్రబాబు అరెస్టను ఖండిస్తూ కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/f71e0e54c703c429c03a27e42f9dae3c82803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహిళలు కూడా రోడ్‌పైకి వచ్చి చంద్రబాబు అరెస్టను ఖండిస్తూ కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
4/19
![వచ్చే దారిలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/c3878761ebbd6fa49b27deee45d61ee466f6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వచ్చే దారిలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
5/19
![చంద్రబాబును అరెస్ట్ చేసి పోలీసులు పలు దఫాలుగా రూట్లు మార్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/f22fb08aac4d2448d5186a2d2ddea03907919.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబును అరెస్ట్ చేసి పోలీసులు పలు దఫాలుగా రూట్లు మార్చారు.
6/19
![ఎక్కడికక్కడ కాన్వాయ్‌కు అడ్డం వచ్చిన వారిని పోలీసులు లాగి పడేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/522d3a7f277615c9b0d3803521ba29a685839.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎక్కడికక్కడ కాన్వాయ్‌కు అడ్డం వచ్చిన వారిని పోలీసులు లాగి పడేశారు.
7/19
![అయినా ప్రజలు కాన్వాయ్‌కు అడ్డంపడేందుకు యత్నించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/c5d3e5c3f40605b73c505f6ccfc3db8bdaa13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయినా ప్రజలు కాన్వాయ్‌కు అడ్డంపడేందుకు యత్నించారు.
8/19
![కొన్ని చోట్ల లాఠీ ఛార్జ్ కూడా చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/484c4801f66385eb4edac4c38e1b974286b83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్ని చోట్ల లాఠీ ఛార్జ్ కూడా చేశారు.
9/19
![ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/0993b4dc06d3f461c879da60d9252fb9ae370.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
10/19
![ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/036f83da4f992bb75f32593c3121972ad769e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
11/19
![మహిళలు కూడా రోడ్‌పైకి వచ్చి చంద్రబాబు అరెస్టను ఖండిస్తూ కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/8e77e25522c13ce09d9c697dfa0259aa8b54f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహిళలు కూడా రోడ్‌పైకి వచ్చి చంద్రబాబు అరెస్టను ఖండిస్తూ కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
12/19
![ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/e70de075d88c11c610a932b678d41967cb4cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.
13/19
![ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/3a98689a4224e4d9acaf925805fcbcd65c661.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.
14/19
![ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/4e6b2b1f8c9c5d60e9ad8c7c392d712a77168.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.
15/19
![ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/6ed56672f9573ca3730752e10a90662d17700.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.
16/19
![ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/3400ede197ba42d3d6919771a75fe53d88430.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.
17/19
![చీమకుర్తి వద్ద బ్రేక్ సమయంలో చంద్రబాబును చూసేందుకు స్థానిక ప్రజలు వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/994d5abad478e037007b365650ba24e65750b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చీమకుర్తి వద్ద బ్రేక్ సమయంలో చంద్రబాబును చూసేందుకు స్థానిక ప్రజలు వచ్చారు.
18/19
![వారికి చంద్రబాబు అభివాదం చేసి మళ్లీ వెహికల్ ఎక్కారు. వారంతా 'జై బాబు' అంటూ నినాదాలు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/25c58c6ffccd73696456826ee04498fceb0e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వారికి చంద్రబాబు అభివాదం చేసి మళ్లీ వెహికల్ ఎక్కారు. వారంతా 'జై బాబు' అంటూ నినాదాలు చేశారు.
19/19
![చంద్రబాబు అరెస్టును టీడీపీ శ్రేణులు సహా ఆయన మద్దతుదారులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/7b6220dcfa3a5909a23560ba83c868443886a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు అరెస్టును టీడీపీ శ్రేణులు సహా ఆయన మద్దతుదారులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
Published at : 09 Sep 2023 01:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement