By: Ram Manohar | Updated at : 27 Jul 2022 04:07 PM (IST)
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆయన సతీమణితో కలిసి చేసిన ఫోటోషూట్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. (Image Credits: Instagram/olenazelenska_official)
Zelenskyy Trolled:
దేశంలో జరుగుతోందేంటి..మీరు చేస్తోందేంటి..?
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని నెలలుగా రష్యా దాడులు చేస్తూనే ఉంది. క్రమక్రమంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తోంది. ఇటు ఉక్రెయిన్ సైన్యమూ శక్తి మేర పోరాటం చేస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనకాడకుండా ప్రతిదాడులు చేస్తున్నారు. రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఇన్నాళ్లూ జెలెన్‌స్కీని ఆకాశానికెత్తేసిన వాళ్లే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. వోగ్ డిజిటల్ ఎడిషన్ కవర్ పేజ్ కోసం తన భార్య ఒలెనాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఒలెనా జెలెన్‌స్కీ ఈ ఫోటో షూట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ టేబుల్‌పై ఇద్దరూ చేతులు పట్టుకుని కూర్చున్న ఫోటోలతో పాటు, జెలెన్‌స్కీ తన భార్యను ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోలూ ట్రోల్‌కు గురవుతున్నాయి. ప్రముఖ ఫోటోగ్రాఫర్ యానీ లీబోవిట్జ్ ఈ ఫోటోలు తీశారు.
I can’t believe Zelenskyy is doing Vogue photoshoots while russia is bombing his country this is so…unserious
— Hana (@bullshivk) July 27, 2022
Country is going through a war.
— Mahima Pandey (@LegalPandey) July 27, 2022
Zelenskyy- Maybe a Vogue photoshoot with wife could help. pic.twitter.com/pkhHl0CJzf
When your country is in the middle of a war, people suffering, soldiers dying but it's important to woo the Snapchat generation as well.
— DeshBhakt 🚩🇮🇳 (@deshbhakt94) July 27, 2022
President Zelenskyy and wife posing for Vogue magazine photoshoot. So stunning and brave.
Credit : @theskindoctor13 pic.twitter.com/nHV6NcrheV
Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..