ABP Desam Top 10, 18 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 18 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 17 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 17 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Cyber Security Tips: ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేస్తున్నారా? - అయితే మోసపోతారు జాగ్రత్త!
మీకు ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేసే అలవాటు ఉందా? Read More
Amazon Prime Lite: చవకైన ప్లాన్‌తో రానున్న అమెజాన్ - ధర ఎంత ఉండనుందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో రానుందని తెలుస్తోంది. అదే అమెజాన్ ప్రైమ్ లైట్. Read More
TISS Admissions: 'టిస్'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More
Sunil: సూపర్ స్టార్‌తో సునీల్ - కన్ఫర్మ్ చేసిన టీం - టెర్రిఫిక్ లుక్‌లో!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. Read More
Manoj Bajpayee – RGV: ఆర్జీవీని బతిమాలి మరీ ఆ సినిమాలో నటించిన మనోజ్ బాజ్‌పేయ్ - ‘ఫ్యామిలీ మ్యాన్’కు ఎన్ని కష్టాలో!
సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డారు నటుడు మనోజ్ బాజ్‌పేయ్. ఒకానొక సమయంలో డబ్బుల కోసం ఆర్జీవీని బతిమాలి మరీ చిన్న రోల్ చేసిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. Read More
Virat Kohli: రోహిత్ రికార్డుపై కింగ్ కన్ను - మొదటి వన్డేలోనే?
న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి వన్డేలో రోహిత్ ప్రత్యేక రికార్డును విరాట్ సమం చేసే అవకాశం ఉంది. Read More
Steve Smith: టీమిండియాకు సిగ్నల్ పంపిన స్మిత్ - బిగ్‌బాష్ లీగ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ!
భారత్‌తో జరగాల్సిన టెస్టు సిరీస్ కంటే ముందుగానే స్టీవ్ స్మిత్ ఫాంలోకి వచ్చాడు. Read More
Vastu Tips: ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట పెట్టుకుంటే అదృష్టం, సంపద మీదే!
కొన్ని సుగంధ ద్రవ్యాలు వంటలకి రుచి మాత్రమే కాదు ఇంట్లో పాజిటివిటీ ఉండేలా కూడా చేస్తాయి. Read More
Petrol-Diesel Price 18 January 2023: తెలుగు రాష్టాల్లో దిగి వచ్చిన పెట్రోల్ ధరలు, మీ ఏరియాలో ఇవాళ్టి రేటు ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.14 డాలర్లు పెరిగి 85.60 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.47 డాలర్లు పెరిగి 80.33 డాలర్ల వద్ద ఉంది. Read More