అన్వేషించండి

ABP Desam Top 10, 17 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 17 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. AP Politics: సీఎం జగన్ ఒక సైకో, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పాలి: మాజీ మంత్రి కొండ్రు మురళీ

    Kondru Murali: ఏపీ సీఎం జగన్ ఒక సైకో అని, ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి. Read More

  2. Cyber Security Tips: ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేస్తున్నారా? - అయితే మోసపోతారు జాగ్రత్త!

    మీకు ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేసే అలవాటు ఉందా? Read More

  3. Amazon Prime Lite: చవకైన ప్లాన్‌తో రానున్న అమెజాన్ - ధర ఎంత ఉండనుందో తెలుసా?

    అమెజాన్ ప్రైమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో రానుందని తెలుస్తోంది. అదే అమెజాన్ ప్రైమ్ లైట్. Read More

  4. TISS Admissions: 'టిస్‌'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

    టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More

  5. Sunil: సూపర్ స్టార్‌తో సునీల్ - కన్ఫర్మ్ చేసిన టీం - టెర్రిఫిక్ లుక్‌లో!

    రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. Read More

  6. Manoj Bajpayee – RGV: ఆర్జీవీని బతిమాలి మరీ ఆ సినిమాలో నటించిన మనోజ్ బాజ్‌పేయ్ - ‘ఫ్యామిలీ మ్యాన్’కు ఎన్ని కష్టాలో!

    సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డారు నటుడు మనోజ్ బాజ్‌పేయ్. ఒకానొక సమయంలో డబ్బుల కోసం ఆర్జీవీని బతిమాలి మరీ చిన్న రోల్ చేసిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. Read More

  7. IND vs NZ 1st ODI Live: న్యూజిలాండ్ సిరీస్ లైవ్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాంలో వస్తుంది? - ఏ ఛానెల్లో చూడవచ్చు?

    భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే మొదటి వన్డే లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు? Read More

  8. Virat Kohli: విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం - ఢిల్లీ స్టేడియంలో!

    ఢిల్లీలో ఒక స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టారు. Read More

  9. Vastu Tips: ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట పెట్టుకుంటే అదృష్టం, సంపద మీదే!

    కొన్ని సుగంధ ద్రవ్యాలు వంటలకి రుచి మాత్రమే కాదు ఇంట్లో పాజిటివిటీ ఉండేలా కూడా చేస్తాయి. Read More

  10. Cryptocurrency Prices: తగ్గని క్రిప్టో దూకుడు - 24 గంటల్లో రూ.30వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 17 January 2023: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.87 శాతం పెరిగి రూ.17.30 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.33.34 లక్షల కోట్లుగా ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Kodani Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Kodani Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Unstoppable With NBK: రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
New Years Invitation: న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
Embed widget