అన్వేషించండి

IND vs NZ 1st ODI Live: న్యూజిలాండ్ సిరీస్ లైవ్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాంలో వస్తుంది? - ఏ ఛానెల్లో చూడవచ్చు?

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే మొదటి వన్డే లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?

India vs New Zealand Live Streaming: న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జనవరి 18వ తేదీన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది.

శ్రీలంకను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు స్వదేశంలో వన్డేల్లో నంబర్ వన్ జట్టు అయిన న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1తో పాకిస్థాన్‌ను ఓడించింది. కచ్చితంగా ఈ రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే ఎప్పుడు జరుగుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ మొదటి వన్డే జనవరి 18వ తేదీన బుధవారం నాడు జరగనుంది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ మొదటి వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇండియా vs న్యూజిలాండ్ మొదటి వన్డే ఎక్కడ జరుగుతుంది?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే జరగనుంది.

ఇండియా vs న్యూజిలాండ్ మొదటి వన్డే ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
ఇండియా vs న్యూజిలాండ్ మొదటి వన్డే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

భారత్ vs న్యూజిలాండ్ మొదటి వన్డే ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
భారత్ vs న్యూజిలాండ్ మొదటి వన్డే లైవ్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిషెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget