అన్వేషించండి
Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్‌కు తుది వీడ్కోలు, అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
Manmohan Singh Last Rites | మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

మన్మోహన్ సింగ్‌కు తుది వీడ్కోలు, అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
1/4

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించింది.
2/4

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర నిర్వహించారు. మన్మోహన్ అంతిమయాత్రలో భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.
3/4

యావత్ భారతావని మన్మోహన్ అందించిన సేవల్ని కొనియాడుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, తన విధానాలతో భారత్‌ను ఆర్థిక మాంద్యం గండం నుంచి గట్టెక్కించిన ఘనత ఆయన సొంతం.
4/4

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని నేటి ఉదయం తరలించారు. సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు.
Published at : 28 Dec 2024 01:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion