అన్వేషించండి
Nasa Voyager 1: నవంబర్ 13న భూమి నుంచి ఒక కాంతి దినం దూరంలో వాయేజర్ 1 , దీనికి జ్యోతిష్య శాస్త్రానికి లింకేంటి?
Nasa Voyager 1: నాసా వ్యోమనౌక 2025 నవంబర్ 13 న భూమి నుంచి ఒక కాంతి దినం దూరంలోకి చేరుకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని ప్రాముఖ్యత తెలుసుకోండి?
వాయేజర్ 1 భూమి నుండి ఒక కాంతి దినం దూరంలో ఉంది
1/6

2025 నవంబర్ 13 అసాధారణ ఖగోళ సంఘటనను చూడవచ్చు. నాసా వాయేజర్ 1 ఒక మానవ నిర్మిత అంతరిక్ష నౌక, దీనిని 1977 సంవత్సరంలో ప్రారంభించారు. నవంబర్ 13న ఈ నౌక భూమి నుంచి ఒక కాంతి రోజు దూరంలోకి చేరుకుంటుంది.
2/6

అంతరిక్షంలో ఇప్పటి వరకు మానవుడు తయారు చేసిన ఏ వాహనం కూడా ఇంత దూరం చేరుకోలేదు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంతో పాటు జ్యోతిష్య శాస్త్రపరంగా కూడా ఈ ఘనతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదైనా వస్తువు భూమి యొక్క ప్రభావిత ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, అది మానవ చైతన్య పరిమితులను అధిగమించడమే కాకుండా కొత్త కోణానికి నాంది పలుకుతుంది.
Published at : 12 Nov 2025 09:58 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















