అన్వేషించండి

టీ పదేపదే వేడి చేసి తాగుతున్నారా? అది చాలా డేంజర్

పొద్దున్న లేవగానే టీ తాగే వాళ్ళు ఎంతోమంది. అలాంటివారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.

రోజులో రెండు మూడుసార్లు టీ తాగే వారు ఉన్నారు. అందులో కొంతమంది ఒకేసారి టీని ఎక్కువ తయారుచేసుకుని స్టోర్ చేసుకుంటారు. తాగే ముందు మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. కానీ ఇలా టీని పదే పదే వేడి చేసుకుని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే టీని తాజాగా అప్పటికప్పుడు కాచుకొని తాగితేనే ఆ ఫ్లేవర్ శరీరంలో చక్కగా పనిచేస్తుంది. టీని చేశాక నాలుగు గంటల్లోపు తాగేయాలి. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగడం వల్ల ఉపయోగం ఉండదు. అప్పటికే టీలో బ్యాక్టీరియా చేరడం మొదలైపోతుంది. ఆ బ్యాక్టీరియాను మళ్ళీ వేడి చేసి దాన్ని టీలో కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీరే ఆలోచించండి.

తయారుచేసి ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది. ఆ ఫంగస్ బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. దాని టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి దీన్ని మళ్లీ మళ్లీ వేడి చేసుకొని  తాగడం మానేయండి. టీలో ఉండే పోషకాలు, ఖనిజాలు అన్నీ నశించిపోతాయి కూడా. అలాంటి టీ తాగడం వల్ల పొట్ట అప్‌సెట్ అవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే హెర్బల్ టీ వంటివి చేసిన వెంటనే తాగేయాలి. వాటిని దాచుకొని మళ్ళీ వేడి చేసి తాగడం వంటివి చేయకూడదు. గ్రీన్ టీ వంటివి మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల అందులో టానిన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఆ టానిన్లు మన శరీరంలో చేరితే చాలా డేంజర్. అంతేకాదు టీ కూడా చేదుగా మారిపోతుంది. అలాంటి టీ తాగడం వల్ల కడుపునొప్పి రావడం, కడుపులో తిప్పినట్టు అవ్వడం, వికారం, విరోచనాలు, కడుపు ఉబ్బినట్టు అవ్వడం జరుగుతుంది. కాబట్టి టీ ని తాగాలనుకున్నప్పుడే చేసుకుని ఫ్రెష్ గా సేవించండి. అంతే తప్ప ఒకేసారి ఎక్కువ చేసుకొని, తాగే ముందు మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవడం మానేయండి. టీ తాగడం వల్ల ఉల్లాసం, ఉత్సాహం వంటివి కలుగుతాయి. చురుగ్గా కూడా ఉంటారు. కానీ బ్యాక్టీరియా, ఫంగస్ చేరిన టీ ని వేడి చేసుకుని తాగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

టీని రోజులో రెండు సార్లు మాత్రమే తాగాలి. అధికంగా తాగితే ఇతర సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది. టీని పరిమితంగా తాగితే చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటుంది. వేడి వేడి తాజా టీ తాగడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో టీ ముందుంటుంది. అజీర్తి సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. Gr

టాప్ హెడ్ లైన్స్

Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
Munagaku Roti Pachadi : నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Morning Skincare Routine : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి
గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget