అన్వేషించండి

Shubman Gill vs Jofra Archer | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్

 ప్రిన్స్ శుభ్ మన్ గిల్...ఐపీఎల్ నుంచి టీమిండియా వరకూ వినపడే పేరు. బ్యాటింగ్ సెన్సేన్షన్. కొహ్లీ తర్వాత అంతటోడు అని చెప్తారు. అందుకే కొహ్లీ కింగ్ అయితే గిల్ ను ప్రిన్స్ అని పిలుస్తారు. అల్లుడు గారు అని కూడా పిలుస్తారు. అదెందుకు పిలుస్తారో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే టీమిండియా కు మూడు ఫార్మాట్ లో ఆడేస్తున్న సత్తా ఉన్న ప్లేయరైన శుభ్ మన్ గిల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను అస్సలు ఆడలేడా. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో వీరిద్దరూ ఫేస్ ఆఫ్ అవుతున్నప్పుడు నమోదవుతున్న రికార్డులు చూస్తుంటే అల్లుడు గారిపై ఆర్చర్ దే పై చేయి అనేది స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ ఈ ఇద్దరు ఐదుసార్లు తలపడ్డారు. మొత్తం 15 బాల్స్ వేశాడు ఆర్చర్ శుభ్ మన్ గిల్ కి. ఈ 15 బాల్స్ లో పది పరుగులు మాత్రమే చేసిన శుభ్ మన్ గిల్ మూడు సార్లు ఆర్చర్ కే బలయ్యాడు. ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు గిల్ యావరేజ్ 3.33. స్ట్రైక్ రేట్ 66 ఈ గణాంకాలు చాలనుకుంటా ఆర్చర్ బౌలింగ్ లో గిల్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చెప్పటానికి. నిన్న కూడా జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో...గుజరాత్ కెప్టెన్ గిల్ మరోసారి ఆర్చర్ చేతిలోనే అవుటయ్యాడు. ఆర్చర్ కొత్త బంతితో వేసిన ఇన్ స్వింగర్ ను అండర్ ఎస్టిమేట్ చేసి కవర్ డ్రైవ్ కొట్టేద్దామనే కంగారులో ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ సమర్పించుకున్నాడు శుభ్ మన్ గిల్. అలా ఈ ఇద్దరి రైవల్రీ లో ఆర్చర్ దే ప్రజెంట్ అప్పర్ హ్యాండ్ కాగా...ఫ్యూచర్ లో ఈ జోఫ్రా ఆర్చర్ బలహీనతను గిల్ ఓవర్ కమ్ అవుతాడేమో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rinku Singh Captain: రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ
రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ, విదేశీ ప్లేయ‌ర్ పైనా న‌జ‌ర్..
Mohammed Siraj Omission:  సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Akash Deep Record: కివీస్ గడ్డపై జహీర్ సరసన చేరిన ఆకాశ్ దీప్.. 5 వికెట్లతో అరుదైన ఘనత, కోహ్లీ చెత్త రికార్డును దాటేసిన జైస్వాల్
కివీస్ గడ్డపై జహీర్ సరసన చేరిన ఆకాశ్ దీప్.. 5 వికెట్లతో అరుదైన ఘనత, కోహ్లీ చెత్త రికార్డును దాటేసిన జైస్వాల్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget