అన్వేషించండి

GRSE: గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

GRSE Vacancies: గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(GRSE)  ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

GRSE Recruitment: కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(GRSE)  ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 40.

విభాగాలు: టెక్నికల్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, అడ్మిన్‌ అండ్‌ సెక్యూరిటీ, ఫైనాన్స్‌, సెక్యూరిటీ, హ్యూమన్‌ రిసోర్స్‌, సేఫ్టీ, మెడికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెడికల్‌.

⏩ జనరల్‌ మేనేజర్‌(E-7): 01 పోస్టు
➥ టెక్నికల్ (బ్యాక్‌లాగ్ ఖాళీలు): 01
వయోపరిమితి: 01.04.2025 నాటికి 52 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.1,00,000-రూ.2,60,000.

⏩ అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌(E-6): 02 పోస్టులు
➥ హ్యూమన్ రిసోర్స్(బ్యాక్‌లాగ్ ఖాళీ): 01
➥ టెక్నికల్: 01
వయోపరిమితి: 01.04.2025 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.90,000- రూ.2,40,000.

⏩ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(E-5): 05 పోస్టులు
➥ అడ్మిన్ & సెక్యూరిటీ: 01
➥ టెక్నికల్: 03
➥ టెక్నికల్ (కొచ్చి): 01
వయోపరిమితి: 01.04.2025 నాటికి 48 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.80,000- రూ.2,20,000.

⏩ మేనేజర్‌(E-3): 04 పోస్టులు
➥ ఫైనాన్స్ (బ్యాక్‌లాగ్ ఖాళీ): 01
➥ సెక్యూరిటీ: 01
➥ టెక్నికల్: 02
వయోపరిమితి: 01.04.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.60,000- రూ.1,80,000.

⏩ డిప్యూటీ మేనేజర్‌(E-2): 04 పోస్టులు
➥ హ్యూమన్ రిసోర్స్(బ్యాక్‌లాగ్ ఖాళీ): 01
➥ సేఫ్టీ: 01
➥ మెడికల్ (బ్యాక్‌లాగ్ ఖాళీ): 02
వయోపరిమితి: 01.04.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.50,000- రూ.1,60,000.

⏩ అసిస్టెంట్‌ మేనేజర్‌(E-2): 05 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్: 01
➥ సేఫ్టీ: 02
➥ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ): 02
వయోపరిమితి: 01.04.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.40,000-రూ.1,40,000.

⏩ జూనియర్‌ మేనేజర్‌(E-0): 10 పోస్టులు
➥ సెక్యూరిటీ: 02
➥ టెక్నికల్ (ఇంజనీరింగ్) (బ్యాక్‌లాగ్ ఖాళీ): 02
➥ టెక్నికల్(హల్)(బ్యాక్‌లాగ్ ఖాళీ): 01
➥ టెక్నికల్ (ఎలక్ట్రికల్) (బ్యాక్‌లాగ్ ఖాళీ): 01
➥ టెక్నికల్: 04
వయోపరిమితి: 01.04.2025 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.30,000; 1,20,000.

⏩ ప్రాజెక్ట్‌ సూపరిటెండెంట్‌(CGM / E-8): 01 పోస్టు
➥ టెక్నికల్: 01
వయోపరిమితి: 01.04.2025 నాటికి 54 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.1,20,000-రూ.2,28,000.

⏩ సీనియర్‌ మేనేజర్‌(E-4): 08 పోస్టులు
➥ టెక్నికల్: 08
వయోపరిమితి: 01.04.2025 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.70,000-రూ.2,00,000

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

పని ప్రదేశాలు: కోల్‌కతా, రాంచీ.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.04.2025.

✦ రాత పరీక్ష: మే/ జూన్‌ 2025.

Notification

Online Application

Website

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget