అన్వేషించండి

Itdp Arrest: గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు

YS Bharati: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు తచేసిన కిరణ్ అనే ఐ టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందే ఆ వ్యక్తి క్షమాపణలు చెప్పాడు.

Police arrest ITDP activist Kiran:  వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గురించి అనుమచి వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ కుమార్ ను సెల్ టవర్ లొకేషన్ ఆధారంతో విజయవాడ, ఇబ్రహీం పట్నం ప్రాంతంలో అరెస్ట్ చేశారు.  

అంతకు ముందు చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్య వ్యాఖ్యలపై TDP కఠినంగా స్పందించింది. TDP నుంచి ఆయనను సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలకు ఆదేశించింది.  దీనిపై గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారు.  

అయితే అంతకు ముందే కిరణ్ తాను తప్పుగా మాట్లాడానని క్షమించాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. 

చేబ్రోలు కిరణ్ టీడీపీ తరపున సోషల్మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కౌంటర్ ఇస్తూంటారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తాం అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన జగన్ కుటుంబసభ్యుల ప్రస్తావన తీసుకు రావడంతో వివాదాస్పదమయింది.  

కిరణ్ తమ పార్టీ కార్యకర్త అయిన గీత దాటతంతో టీడీపీ హైకమాండ్ వెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. ఆయనకు ఓ చిన్న కార్యకర్త అయినా సరే ఇలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీలో అనేక మంది నేతలు..  చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా మాట్లాడారాని.. టీడీపీ కార్యకర్తలు వీడియోలు పెడుతున్నరాు. వారందర్నీ ఎప్పుడు అరెస్టు చేస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 

సోషల్ మీడియా కార్యకర్తలు గీత దాటి పోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. నోరు అదుపులో పెట్టుకోకపోవడం వ్యూస్ కోసం.. ఇతర విషయాల్లో నేతల మెప్పు కోసం వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూండటంతో..  రాజకీయాల్లో ఓ చెడు సంప్రదాయం ప్రారంభమవుతుంది.  అయితే సొంత పార్టీ వారైనా సహించేది లేదన్న సంకేతాలను టీడీపీ ప్రభుత్వం పంపడంతో.. ఇలా మాట్లాడే అందరికీ గట్టి హెచ్చరిక పంపినట్లయింది.   

టాప్ హెడ్ లైన్స్

BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget