Telugu TV Movies Today: చిరంజీవి ‘లంకేశ్వరుడు’, మహేష్ ‘మహర్షి’ to రామ్ చరణ్ ‘నాయక్’, జయం రవి ‘డియర్ బ్రదర్’ వరకు - ఈ ఆదివారం (మార్చి 16) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీలకే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

Telugu TV Movies Today (16.3.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (మార్చి 16) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నాయక్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మహారాజా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు శీను’
సాయంత్రం 6 గంటలకు- ‘మహర్షి’
రాత్రి 9.30 గంటలకు- ‘పొగ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
మధ్యాహ్నం 1 గంటకు -‘సలార్’
సాయంత్రం 4 గంటలకు- ‘మట్టి కుస్తీ’
సాయంత్రం 6 గంటలకు- ‘అమరన్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘సుందరకాండ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు’ (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డియర్ బ్రదర్’ (ప్రీమియర్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నా పేరు శేషు’
ఉదయం 9 గంటలకు- ‘సప్తగిరి LLB’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
సాయంత్రం 6 గంటలకు- ‘మంగళవారం’
రాత్రి 9 గంటలకు- ‘కోట బొమ్మాళి PS’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘ఆనంద్’
ఉదయం 11 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘యమదొంగ’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రియమణి జంటగా నటించిన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)
రాత్రి 8 గంటలకు- ‘నమో వెంకటేశ’
రాత్రి 11 గంటలకు- ‘ఆనంద్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘లంకేశ్వరుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బాలరాజు బంగారు పెళ్లాం’
ఉదయం 10 గంటలకు- ‘మిత్రుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దిల్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆది’
రాత్రి 10 గంటలకు- ‘ఒకరికి ఒకరు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘హై హై నాయక’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మొండి మెగుడు పెంకి పెళ్ళాం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘గజదొంగ’
రాత్రి 10.30 గంటలకు- ‘లారీ డ్రైవర్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘బంగారు బావ’
ఉదయం 10 గంటలకు- ‘నర్తనశాల’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘జగడం’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ కృష్ణార్జున విజయం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజ రాజ చోర’
ఉదయం 9 గంటలకు- ‘రంగ్ దే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రేమలు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శతమానం భవతి’
సాయంత్రం 6 గంటలకు- ‘కార్తికేయ 2’ (నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన డివోషనల్ మూవీ)
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రమణ్యపురం’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

