అన్వేషించండి
Karthika Deepam 2 March 15th Highlights : దీపకు గాజులు వేసి గుండెల్లో నువ్వే ఉన్నావని చెప్పిన కార్తీక్.. శ్రీధర్‌కు మూడో పెళ్లి, జ్యోత్స్నకి నగలు.. కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Today Episode : దీపకు గాజులు వేసి నా గుండెల్లో నువ్వే ఉన్నావని కార్తీక్ చెప్పడంతో కార్తీక దీపం 2 ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)
1/9

శ్రీధర్‌కి మూడో పెళ్లి చేస్తానంటూ కావేరి మాట తీసుకోవడంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ మొదలవుతుంది. ఈ ట్రాక్ ఫన్నీగా నడిచింది. శ్రీధర్‌కి పెళ్లి చేసి.. ఆస్తి అంతా తనకే రాసి.. అక్క దగ్గరికి వెళ్లిపోతానంటూ కావేరి చెప్తుంది.(Image Credit: jio+ Hotstar)
2/9

సరే నువ్వు ఎలా చెప్తే అలా అనుకుంటూ సంతోషపడుతూ మంచం నుంచి కిందపడతాడు. దీంతో ఇదంతా కలనా అని డిజప్పాయింట్ అవుతాడు శ్రీధర్. (Image Credit: jio+ Hotstar)
3/9

మరోవైపు కార్తీక్ జ్యోత్స్న పెళ్లి చేసుకోవడం కూడా ఓ నాటకమే అనిపిస్తుందని ఆలోచిస్తాడు. మారితే పర్లేదు కానీ.. మారకుంటే ఇబ్బందులు ఉంటాయని అనుకుంటాడు. (Image Credit: jio+ Hotstar)
4/9

మరోవైపు కావేరి జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడుతుంటే.. శ్రీధర్ కార్తీక్‌కి ఆస్తి వచ్చేసిందని భ్రమ పడతాడు. (Image Credit: jio+ Hotstar)
5/9

శివన్నారాయణ పారిజాతంని రూమ్‌కి పిలుస్తాడు. తన మొదటి భార్య నగలన్నీ మంచంపై పరిచి ఉండడం చూసి.. తనకే ఇవన్నీ ఇస్తున్నాడని పారిజాతం ఫీల్ అవుతుంది. (Image Credit: jio+ Hotstar)
6/9

భర్తని తెగ పొగిడేస్తుంది. కానీ ఇవన్నీ జ్యోత్స్నకు ఇవ్వమని చెప్తాడు. దీంతో పారు డిజప్పాయింట్ అవుతుంది. (Image Credit: jio+ Hotstar)
7/9

జ్యోత్స్నకు ఈ నగలన్నీ ఇచ్చి.. ఇవన్నీ నీకోసమే. తనని బాగా అందంగా అలంకరించండి అని చెప్తాడు శివన్నారాయణ. (Image Credit: jio+ Hotstar)
8/9

దీప గాజుల కోసం వెతుక్కుంటూ కార్తీక్‌ని గుద్దేస్తుంది. కార్తీక్ దీప పడకుండా పట్టుకుంటాడు. దీపకు కొత్తగాజులు ఇస్తాడు. (Image Credit: jio+ Hotstar)
9/9

నీకోసమే ఈ గాజులు కొన్నానంటూ వాటిని తొడుగుతూ తన మనసులోని మాటను చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)
Published at : 15 Mar 2025 10:38 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion