Telugu TV Movies Today: రజనీకాంత్ ‘జైలర్’, పవన్ ‘భీమ్లా నాయక్’ to రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, కార్తీ ‘సత్యం సుందరం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 9) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Telugu TV Movies Today (9.3.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (మార్చి 9) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘బృందావనం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జైలర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెదరాయుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘జైసింహా’
రాత్రి 9.30 గంటలకు- ‘నానిస్ గ్యాంగ్ లీడర్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8.30 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
మధ్యాహ్నం 1 గంటకు -‘బలగం’
సాయంత్రం 3.30 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
సాయంత్రం 6 గంటలకు- ‘సత్యం సుందరం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘చిత్రం భళారే విచిత్రం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘జెర్సీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ సీజన్ 4 లాంచ్’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టాక్సీవాలా’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘గురుదేవ్ హోయసల’
ఉదయం 9 గంటలకు- ‘మర్యాద రామన్న’
మధ్యాహ్నం 11.30 గంటలకు- ‘బాహుబలి- ది బిగినింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టక్ జగదీష్’
సాయంత్రం 6 గంటలకు- ‘ఫిదా’
రాత్రి 9 గంటలకు- ‘భీమ్లా నాయక్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘విక్రమసింహ’
ఉదయం 8 గంటలకు- ‘జక్కన్న’
ఉదయం 11 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’
సాయంత్రం 5 గంటలకు- ‘కృష్ణార్జున యుద్ధం’
రాత్రి 8 గంటలకు- ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటించిన క్లాసిక్ ఫిల్మ్)
రాత్రి 11 గంటలకు- ‘జక్కన్న’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘టాప్ హీరో’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అక్కా బావెక్కడ’
ఉదయం 10 గంటలకు- ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సాహస వీరుడు సాగర కన్య’
సాయంత్రం 4 గంటలకు- ‘పూల రంగడు’
సాయంత్రం 7 గంటలకు- ‘బందోబస్త్’
రాత్రి 10 గంటలకు- ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘6 టీన్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రిక్షావోడు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘లారీ డ్రైవర్’
రాత్రి 10 గంటలకు- ‘దొంగమొగుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘కాంచన సీత’
ఉదయం 10 గంటలకు- ‘జగత్ జంత్రీలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుందరకాండ’
సాయంత్రం 4 గంటలకు- ‘నీకోసం’
సాయంత్రం 7 గంటలకు- ‘మగ మహారాజు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘కిన్నెరసాని’
ఉదయం 9 గంటలకు- ‘బింబిసార’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విన్నర్’ (సాయి దుర్గా తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
రాత్రి 9.30 గంటలకు- ‘క్రైమ్ 23’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

