అన్వేషించండి

RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!

Ram Pothineni 22 Movie Title: ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.

Ram Pothineni and Bhagyashri Borse Movie Title: ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోన్న ఆ సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.

ఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని!
రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమాకు 'ఆంధ్ర కింగ్ తాలూకా'  (Andhra King Taluka) టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. అందుకని, వర్కింగ్ టైటిల్ RAPO22 అని ఫిక్స్ చేశారు. మరి, అధికారికంగా ఈ సినిమా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. 

ఇంతకీ ఆంధ్ర కింగ్ ఎవరు? జనసేనాని?
Andhra King Taluka: Does it resemble Pawan Kalyan's Pithapuram MLA Gari Taluka tag?: తాలూకా... తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఏపీలో జనాలకు ఈ పదం వింటే గుర్తొచ్చే వ్యక్తి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్నికలలో ఆయన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో పాటు పిఠాపురం నియోజకవర్గ నుంచి పవన్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అనేది బాగా వైరల్ అయింది. 

ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు కొంత మంది 'ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా' అని వైరల్ చేశారు. ఎన్నికల తర్వాత 'తాలూకా' అనేది బాగా జనం నోళ్లలో నానిందంటే కారణం పవన్. ఇప్పుడు అది గుర్తుకు వచ్చేలా 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని రామ్ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు.‌ మరి, సినిమాలో ఆంధ్ర కింగ్ ఎవరు? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూపొందుతోందని సమాచారం. 

రాజమండ్రిలో చిత్రీకరణ చేసిన రామ్!
ఇటీవల రాజమండ్రిలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రీకరణ మొదలు అయ్యింది. హీరో హీరోయిన్లు రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే పాల్గొనగా దర్శకుడు మహేష్ బాబు పి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తన పాత్రకు సంబంధించిన రాజమండ్రి షెడ్యూల్ చిత్రీకరణ ముగించుకుని భాగ్యశ్రీ హైదరాబాద్ వచ్చారు. రామ్ ఇంకా అక్కడ షూటింగ్ చేస్తున్నారు.

Also Read: విమెన్స్ డే స్పెషల్... మెగా మదర్ అంజనా దేవికి ఇష్టమైన సంతానం ఎవరో తెలుసా? చిరంజీవి ఏం చెప్పారంటే?

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‌' విజయం తర్వాత మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పాటు హీరో ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 

'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాలో ఒక పాటను హీరో రామ్ స్వయంగా రాయడం విశేషం. ఆ ప్రేమ గీతం ఎలా ఉంటుందనే ఆసక్తి ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలో నెలకొంది. అలాగే ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సినిమాలో కొన్ని పాటలను రాశారు. త్వరలో టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు సినిమా విడుదల తేదీ గురించి ఏమైనా వెల్లడిస్తారేమో చూడాలి.

Also Read: 'జీ తెలుగు'ను డామినేట్ చేసిన 'స్టార్ మా'... మళ్లీ కార్తీక దీపమే టాప్.. టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఈ వారం లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో చూడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget