'డబుల్ ఇస్మార్ట్' నుంచి 'హలో గురు ప్రేమ కోసమే' వరకు... రామ్ పోతినేని ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో లుక్ వేయండి. 

రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా 'డబుల్ ఇస్మార్ట్' రికార్డ్ క్రియేట్ చేసింది.

'డబుల్ ఇస్మార్ట్' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48 కోట్ల కింద లెక్క కట్టారు.

'డబుల్ ఇస్మార్ట్'కు ముందు 'స్కంద' వచ్చింది. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 46.20 కోట్లు.

తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'ది వారియర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 38 కోట్లు

రామ్ రీసెంట్ సినిమాల్లో లోయస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే... 'రెడ్'. ఆ మూవీకి రూ. 14 కోట్లే వచ్చాయి. 

'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 20.28 కోట్లు

'హలో గురు ప్రేమ కోసమే' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24 కోట్లు!

'డబుల్ ఇస్మార్ట్' కలెక్షన్స్ బట్టి రామ్ పోతినేని నెక్స్ట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.